E-Paper
Advertisement

Flipkart Mobile Offer: Samsung Galaxy పై ఫ్లిప్‌కార్ట్ లో కళ్లుచెదిరే ఆఫర్.. రూ. 289కే స్మార్ట్‌ఫోన్!

Flipkart Mobile Offer: Samsung Galaxy పై ఫ్లిప్‌కార్ట్ లో కళ్లుచెదిరే ఆఫర్.. రూ. 289కే స్మార్ట్‌ఫోన్!
Advertisement

Offer on Samsung Galaxy A05‌ in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ మరోసారి మొబైల్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A05‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను రూ.7-8 వేల రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.8199. సేల్‌లో ఫోన్‌పై రూ.1,000 ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ద్వారా EMI లావాదేవీ చేయడంపై మీరు ఈ డిస్కౌంట్ పొందుతారు. దీని ద్వారా మీరు ఫోన్ రూ.7199కి  మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్ కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఆఫర్ల గురించి ఒకసారి తెలుసుకోండి.

Samsung Galaxy A05‌ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్  ఉపయోగించినట్లయితే 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పొందవచ్చు. మీరు ఈ ఫోన్‌ని నెలవారీ EMI రూ. 289తో కూడా కొనుగోలు చేయవచ్చు. వీటన్నింటితో పాటు ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్ UPI లావాదేవీపై వినియోగదారులకు 50 రూపాయల తక్షణ తగ్గింపు కూడా ఇస్తోంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Also Read: మోటో నుంచి బడ్జెట్ ఫోన్.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు!

Samsung Galaxy A05 మొబైల్ 15 అక్టోబర్ 2023న విడుదలైంది. ఫోన్ 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో 1600×720 పిక్సెల్‌ల (HD+) రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ MediaTek Helio G85 ప్రాసెసర్‌ ఉంటుంది. ఇందులో 4GB RAM+ 64GB RAM ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. Android 13 ఆధారంగా One UI 5.1లో రన్ అవుతుంది. 5000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Advertisement

Samsung Galaxy A05 కెమెరాల గురించి చెప్పాలంటే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ సిమ్ మొబైల్. దీన్ని బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఓ మై గాడ్.. రెడ్‌మీ కిరాక్ ఫోన్.. అతి తక్కువ ధరకే!

Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఎంపికలను పొందుతారు. వీటన్నింటితో పాటు, మీరు ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా పొందుతారు. ఫోన్‌లో యాంబియంట్ లైట్ సెన్సార్, సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×