E-Paper
Advertisement

Mobile Offers @ Rs 33000 Discount : వదలొద్దు మచ్చా.. రూ.45 వేల నథింగ్ ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్!

Mobile Offers @ Rs 33000 Discount : వదలొద్దు మచ్చా.. రూ.45 వేల నథింగ్ ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్!
Advertisement
Mobile Offers
Mobile Offers

Mobile Offers : స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. కంపెనీలు కూడా రోజుకో కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. దీంతో వినియోగదారులు మార్కెట్‌లో లాంచ్ అయినా ప్రతి వేరియంట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలు, ఈ కామర్స్ సైట్స్‌ కూడా కొనుగోలు దారులను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. సేల్స్ పెంచుకునేందుకు కొత్తకొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నథింగ్ ఫోన్ (2)పై డిస్కౌంట్ ప్రకటించింది. నథింగ్ ఫోన్ (2) వేరియంట్ ధర రూ.44,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న డిస్కౌంట్ ఆధారంగా ఇందులోని టాప్ వేరియంట్‌ను రూ. 35,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Advertisement

Also Read : వివో నుంచి మరో కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

నథింగ్ ఫోన్ (2)  ప్రీమియం ఫోన్ 8GB + 128GB మోడల్‌ను రూ. 35,999కి కొనుగోలు చేయవచ్చు. 12GB + 256GB వేరియంట్‌ను రూ. 36,999కి దక్కించుకోవచ్చు. 12GB + 512GB మోడల్‌లను రూ. 38,999కి కొనుగోలు చేయవచ్చు. బూడిద, తెలుపు రంగులలో ఈ హ్యాండ్‌సెట్‌లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ కాకుండా.. ఫోన్‌పై రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ యూజర్ అయితే తక్కువ ధరకు ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Advertisement

మీరు ఇతర బ్యాంక్ కార్డ్‌ల నుండి అదనపు తగ్గింపులను పొందవచ్చు. అదనంగా మీరు Flipkart ఇస్తున్న కాంబో ఆఫర్ ద్వారా CMF ఛార్జర్‌పై రూ. 1,999, రూ. 1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. నథింగ్ ఫోన్ (2) టాప్ వేరియంట్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా అదనంగా రూ. 33,000 వేల వరకు పొందచ్చు. ఇది పిన్ కోడ్, మీరు ఎన్స్‌ఛేంజ్ చేస్తున్న ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read : అదిరిపోయే ఆఫర్.. జస్ట్ రూ.145కే 4K కెమెరా..!

హ్యాండ్‌సెట్‌లో 6.7-అంగుళాల FHD+ LTPO AMOLED గొరిల్లా గ్లాస్ 5-రక్షిత డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్  1,600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో 4nm Qualcomm Snapdragon 8+ Gen 1 CPU, Adreno 730 GPU ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత నథింగ్ OS 2.0 పై రన్ అవుతుంది. హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×