E-Paper
Advertisement

ఐఫోన్ 17, శాంసంగ్ S25పై భారీ ఆఫర్లు.. ఆ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ!

ఐఫోన్ 17, శాంసంగ్ S25పై భారీ ఆఫర్లు.. ఆ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ!
Advertisement

Flipkart Freedom Sale: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తమ ‘ఫ్రీడమ్ సేల్’ను తీసుకువస్తోంది. ఆగస్టు 8 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా బ్లాక్ మెంబర్‌షిప్ కలిగి ఉంటే.. అందరికంటే ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 7 నుంచే ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.

బ్యాంకు కార్డులపై ప్రత్యేక తగ్గింపు:

ఈ సేల్‌లో SBI క్రెడిట్ కార్డుదారులు లేదా EMI లావాదేవీలు చేసేవారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు పాత గ్యాడ్జెట్స్‌ను మార్చుకోవడానికి ఎక్స్ఛేంజ్ బోనస్, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సౌకర్యం, ఇతర ప్లాట్‌ఫామ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. Amazon Freedom Saleలో ఐఫోన్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై డీల్స్:

కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వంటి లేటెస్ట్ మోడళ్లపై అదిరిపోయే ఆఫర్లు తేబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేసింది. సేల్ తేదీ దగ్గరపడే కొద్దీ పూర్తి ధరల వివరాలు వెల్లడికానున్నాయి.

ల్యాప్‌టాప్‌లు, టీవీల‌పైనా ఆఫర్లు:

Advertisement

కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా.. శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ల్యాప్‌టాప్, గెలాక్సీ ట్యాబ్ A11+, అలాగే 55 అంగుళాల 4K శాంసంగ్ స్మార్ట్ టీవీలపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉంటాయి. కాబట్టి.. మీకు నచ్చిన ప్రొడక్టులను ఇప్పటినుంచే విష్‌లిస్ట్‌లో పెట్టుకోవడం మేలు.

తక్కువ ధరకే ఆడియో ప్రొడక్ట్స్:

బడ్జెట్ ధరలో ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు కొనాలనుకునే వారికి కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ బోట్ ఇయర్‌ఫోన్లను మూడంకెల ధరల్లో విక్రయించబోతున్నారు. డీల్స్ ఆఫ్ ది డే, రష్ అవర్స్ వంటి ఫ్లాష్ సేల్స్ ద్వారా మరింత తక్కువ ధరకు ప్రొడక్ట్స్ దక్కించుకోవచ్చు.

Also Read: 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వివో V70 FE 5G పై ఊహించని ప్రైస్ డ్రాప్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×