// // Flipkart Diwali sale 2024 - ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే! -->
E-Paper
Advertisement

Flipkart Diwali sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

Flipkart Diwali sale 2024 : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!
Advertisement

Flipkart Diwali sale 2024 : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.. దివాళి సందర్భంగా మరో ఫెస్టివల్ సెల్ ను తీసుకొచ్చేసింది. ఫ్లిప్కార్ట్ దివాళి సేల్ 2024 పేరుతో ఈ సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సెల్లో డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్ సైతం లభిస్తున్నాయని తెలిపిన ఫ్లిప్కార్ట్.. అందుబాటు ధరల్లోనే ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్ అందిస్తామని చెప్పుకొచ్చింది.

ఫ్లిప్కార్ట్ బిగ్ దివాళి సేల్ 2024 అక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కు ఈ సెల్ అక్టోబర్ 20 నుంచి ప్రారంభం కాగా.. మిగిలిన వినియోగదారులకు అక్టోబర్ 21 నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ సేల్ లో భాగంగా ఎస్బిఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు చేసే కస్టమర్స్ కు 10% తగ్గింపు లభిస్తుంది. ఇక నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం సైతం అందుబాటులో ఉంటుందని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఎక్స్చేంజ్ ఆఫర్స్ అయితే ఉంటుందని స్మార్ట్ ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉందని తెలిపిన ఫ్లిప్కార్ట్.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు జరిగితే ఐదు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని వివరించింది.

Advertisement

ఫ్లిప్కార్ట్ దివాళి సెల్లో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టీవీస్, లాప్టాప్స్, వాషింగ్ మిషన్స్, హెయిర్ కండిషనర్స్ పై భారీ డిస్కౌంట్ను అందిస్తామని.. ఫ్యాషన్ ఉత్పత్తులపై సైతం తగ్గింపు ధర ఉంటుందని తెలిపింది.

ALSO READ : అదిరే ఆఫర్ గురూ.. సింగిల్ రీఛార్జ్ తో 6500GB… BSNL ప్లాన్ అదిరిపోలా!

Advertisement

ఇక దసరా సెల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు సేల్ ను ప్రారంభించగా.. ఇందులో స్మార్ట్ ఫోన్స్ అధిక స్థాయిలో అమ్ముడైపోయాయి. టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ తో పాటు గ్యాడ్జెట్స్ కు సైతం భారీ డిమాండ్ కనిపించింది. దీంతో ఫ్లిప్కార్ట్ ఈ సెల్లో ఆపిల్, సాంసంగ్, వివో, మోటోరోలా సహా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఆపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ పై సైతం డిస్కౌంట్ అందిస్తామని తెలిపిన ఫ్లిప్కార్ట్.. ఐఫోన్ 15, మ్యాక్ బుక్, M2 ఐపాడ్ పై తగ్గింపు ఉంటుందని చెప్పుకు వచ్చింది. సౌండ్ బార్స్ సైతం తక్కువ ధరకే లభిస్తాయని.. సోనీ, షావోమీ, సాంసంగ్ వంటి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది.

ఇక సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత ఈ సంస్థ బిగ్ షాపింగ్ ఉత్సవ్ పేరుతో మరో సేల్ నిర్వహించింది. ఇప్పుడు తాజాగా దివాళి సందర్భంగా బిగ్ దివాళి సేల్ 2024 ను అక్టోబర్ 21 నుంచి సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ సేల్ ఎప్పటి వరకు కొనసాగుతుందో అనే విషయాన్ని ప్రస్తుతం వివరించలేదు.

ఇక టాప్ మోస్ట్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా దివాళి సందర్భంగా మరో సేల్ ను త్వరలోనే తీసుకురానుంది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ తో పాటు ల్యాప్టాప్స్, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై భారీ తగ్గింపును అందిస్తామని అధిక మొత్తంలో డిస్కౌంట్స్ సైతం పొందవచ్చు అని తెలిపింది.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×