E-Paper
Advertisement

Flipkart Smart Tv Offers : రూ. 5999 నుంచే స్మార్ట్ టీవీలు.. ఫ్లిప్కార్ట్ సేల్ లో ఆఫర్స్ ఇచ్చిపడేసిందిగా!

Flipkart Smart Tv Offers : రూ. 5999 నుంచే స్మార్ట్ టీవీలు.. ఫ్లిప్కార్ట్ సేల్ లో ఆఫర్స్ ఇచ్చిపడేసిందిగా!
Advertisement

Flipkart Smart Tv Offers : మీరు మీ హోమ్​ ఎంటర్​టైన్మెంట్​ సిస్టమ్​ను స్మార్ట్​ టీవీలతో అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా? బడ్జెట్​ ఫ్రెండ్లీలో హై ఎండ్ ఫీచర్స్​ ఉన్న టీవీని కొనాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం ఫ్లిప్​కార్ట్​ బిగ్ సేవింగ్ డేస్​ అదిరిపోయే ఆఫర్లతో టివీలను అందిస్తోంది. బడ్జెట్​ ఫ్రెండ్లీలోనే యూజర్స్​ కొనుగోలు చేసేలా సూపర్ డిస్కౌంట్స్​ను ఇస్తోంది. రూ.5,999 నుంచే లేటెస్ట్ టెక్నాలజీ టీవీలను అందుబాటులో ఉంచింది.

రూ.6వేలలోపు ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ టీవీలివే –

Advertisement

మంచి పెర్​ఫార్మెన్స్​ ఉన్న స్మార్ట్ టీవీలను తక్కువ ధరకే కొనాలంటే Blaupunkt and Thomson కంపెనీ బెస్ట్ ఆప్షన్. Blaupunkt 24సిగ్మా 707 స్మార్ట్ టీవీ అసలు ధర రూ.6,499. కానీ ఇప్పుడది రూ.5,999కే అందుబాటులో ఉంది. 24 అంగుళాల Thomson 24Alpha001 కూడా దాదాపు ఇదే ధరతో వచ్చింది. ఈ రెండు మోడల్స్​ మంచి కంపాక్ట్​ డిజైన్​ను కలిగి ఉన్నాయి. తక్కువ స్పేస్​లో వీటిని ఎంచక్కా సెట్​ చేసేయొచ్చు. సో బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే కస్టమర్స్ కచ్చితంగా ఈటీవీ ను ట్రై చేయొచ్చు.

ఫీచర్​ ప్యాక్డ్​ మిడ్ రేంజ్ మోడల్స్​ –

Advertisement

అడ్వాన్ ఫీచర్స్, లార్జ్​ స్క్రీన్​ కోసం, మీరు ఇంకాస్త ఎక్కువ పెట్టి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే Blaupunkt 43-inch స్మార్ట్ టీవీ బెస్ట్ ఛాయిస్​. దీనికి డాల్బీ అట్మాస్​, డాల్బీ విజన్, డీటీఎస్ ట్రూ సౌండ్​, మంచి ఆడియో విజువల్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ ప్రైజ్ ధర రూ.22,499. అదే Blaupunkt 50-inch స్మార్ట్ టీవీ రూ.27,999కు దొరుకుతుంది. ఈ మోడల్స్​ బెస్ట్ వ్యూ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. మీరు ఎంచక్కా రాత్రి పూట కూడా మీ ఫేవరెట్ షోలు, సినిమాలను చూస్తూ మంచి అనుభూతిని పొందవచ్చు. బెస్ట్ స్మార్ట్ టీవీ ఆప్షన్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంది

హోమ్​ థియేటర్​ ఎక్స్​పీరియన్స్​తో ప్రీమియమ్ స్మార్ట్ టీవీలు –

లార్జ్​ స్క్రీన్​తో ప్రీమియమ్​ మోడల్​ స్మార్ట్ టీవీలను కొనాలనుకుంటే మంచి డిస్కౌంట్​తో అందుబాటులో ఉన్నాయి. Blaupunkt 55-inch స్మార్ట్ టీవీ రూ.31,999కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ అడ్వాన్స్డ్​ ఫీచర్స్​తో పాటు సినిమాటిక్​ ఫీల్​ను ఇస్తుంది. అదే 65 ఇంచ్​ టీవీ అయితే రూ.43,999కు దొరుకుతుంది.

అల్టీమేట్ హోమ్ థియేటర్ ఎక్స్​పీరియన్స్​ కావాలంటే Blaupunkt 75-inch స్మార్ట్ టీవీ వెరీ బెస్ట్​. ఇదైతే ప్రస్తుతం సేల్​లో రూ.72,999కు దొరుకుతోంది. తక్కువ ధరకే దొరికే బెస్ట్ స్మార్ట్ టీవీ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంది.

కాబట్టి మీరు లార్జ్​ స్క్రీన్ టీవీ, ఫీచర్లు రిచ్​గా, స్టైలిష్ కంపాక్ట్​ డిజైన్​తో బడ్జెట్​ ఫ్రెండ్లీలో కావాలంటే ఫ్లిప్​కార్ట్​ బిగ్ సేవింగ్ డేస్​ సేల్ ఆఫర్స్ బాగున్నాయి. అడిషనల్ డిస్కౌంట్లు కూడా ఇస్తోంది. సో మీరు మంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ కొనాలంటే త్వరపడంది. అయితే ఈ సేల్ కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. ఇందులో మాత్రమే ఆఫర్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ALSO READ : రియల్ మీ హాలీడే సేల్! దిమ్మతిరిగే మెుబైల్ డీల్స్ లో అదిరిపోయే ఆఫర్స్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×