E-Paper
Advertisement

First portable cellular phone call marks 50 years : సెల్ ఫోన్ నుండి మొదటి కాల్‌కు 50 ఏళ్లు..

First portable cellular phone call marks 50 years : సెల్ ఫోన్ నుండి మొదటి కాల్‌కు 50 ఏళ్లు..
Advertisement

First portable cellular phone call marks 50 years : ముందుగా ఫ్రీక్వెన్సీ ద్వారా ఫోన్లను కనిపెట్టారు. ఆ తర్వాత పోర్టబుల్ ఫోన్ నుండి ల్యాండ్ లైన్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్.. ఇలా ఎన్నో విధాలుగా ఫోన్ అనేది రూపాంతరం చెందుతూ వచ్చింది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో పోర్టబుల్ ఫోన్ నుండి మొదటి కాల్ వెళ్లింది.

1973 ఏప్రిల్ 3న పోర్టబుల్ ఫోన్ నుండి మొదటి కాల్ వెళ్లిన తర్వాత టెలికాం రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే ఈ 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి పలు టెక్నాలజీ సంస్థలు. ఈ వార్షికోత్సవం టెక్నాలజీలో జరిగిన ఎన్నో మార్పులకు గుర్తుగా వారు భావిస్తున్నారు. మొదటి కాల్ జరిగిన న్యూయార్క్‌లోనే ఈ వార్షికోత్సవ వేడుకలు ఏర్పాటు కానున్నాయి.

Advertisement

ఏప్రిల్ 3న న్యూయార్క్‌లోని హిల్టన్ హోటల్ మిడ్‌టౌన్‌లో సెలబ్రేట్ ది కాల్ పేరుతో వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. అంతే కాకుండా ఈ వేడుకల్లో భవిష్యత్తుకు సంబంధించిన పలు ఐడియాల అమలుకు కూడా టెలికాం సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.

టెస్లా సైన్స్ సెంటర్ ఈ వార్షికోత్సవం గురించి ముందుగా అనౌన్స్ చేసింది. ఇందులో టెస్లాతో పాటు పలు అంతర్జాతీయ టెలికాం సంస్థలు పాల్గోనున్నాయి. పలువురు ప్రముఖ ప్రభుత్వోద్యోగులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ పెద్దలు, మీడియా సంస్థలు ఈ వార్షికోత్సవానికి హాజరు కానున్నారు. సెలబ్రేట్ ది కాల్ ఈవెంట్‌కు ఇంకా సమయం ఉన్నా ఇప్పుడే దీనికి తగిన ప్రణాళికలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి టెలికాం సంస్థలు.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×