// // boAt Party Pal 60: రూ. 2,799 కే అదిరిపోయే డిస్కో స్పీకర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! -->
E-Paper
Advertisement

రూ. 2,799 కే అదిరిపోయే డిస్కో స్పీకర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

రూ. 2,799 కే అదిరిపోయే డిస్కో స్పీకర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

boAt Party Pal 60:  వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్‌తో.. కలిసి చిల్ అవ్వడమే.. ఈ తరం యూత్ ట్రెండ్. అయితే.. నలుగురు కలిసిన చోట మ్యూజిక్ లేకపోతే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. పెద్ద పెద్ద హోమ్ థియేటర్లు కొనాలంటే..ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అలాగని చిన్న స్పీకర్లు పెడితే.. సౌండ్ చాలదు. ఈ సమస్యకు వన్-స్టాప్ సొల్యూషనే boAt Party Pal 60. ఈ పోర్టబుల్ స్పీకర్ ఎందుకు ప్రతి ఒక్కరి హాట్ ఫేవరెట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లాసిక్ స్పేస్ బూమ్ డిజైన్ :
మొదటి చూపులోనే.. ఇంప్రెస్ చేసేలా ఈ స్పీకర్ డిజైన్ చాలా రగ్గడ్‌గా, స్పోర్టీగా ఉంటుంది. దీనిపై.. అమర్చిన స్పేస్ బూమ్ డిజైన్ చుట్టు పక్కల వారి దృష్టిని ఈజీగా ఆకర్షిస్తుంది. స్పీకర్‌ను ఎక్కడికైనా మోసుకెళ్లడానికి వీలుగా కంఫర్టబుల్ క్యారీ స్ట్రాప్‌ను కూడా ఇస్తున్నారు. అంటే, సింపుల్‌గా భుజానికి తగిలించుకుని ట్రిప్స్‌కి లేదా గార్డెన్ పార్టీలకి ఈజీగా తీసుకెళ్లొచ్చు.

Advertisement

పవర్‌ఫుల్ బేస్ సౌండ్:
ఇక సౌండ్ విషయానికి వస్తే.. ఇందులో 20W RMS కెపాసిటీ గల స్పీకర్ డ్రైవర్లను అమర్చారు. బోట్ బ్రాండ్‌కి ఉన్న ప్రత్యేకమైన.. ‘సిగ్నేచర్ సౌండ్’ టెక్నాలజీ వల్ల బేస్, ట్రైబుల్స్ చాలా ఈక్వల్‌గా ఉంటాయి. మీరు డిజే సాంగ్స్ ప్లే చేసినా.. మెలోడీస్ విన్నా క్లారిటీ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఎక్కువ శబ్దంలో కూడా సాంగ్స్ డిస్టార్షన్ లేకుండా క్లియర్‌గా వినిపిస్తాయి.

మైక్రోఫోన్‌:
పార్టీలో పాటలు వినడమే కాదు.. మనమే మైక్ పట్టుకుని పాడుతుంటే.. ఆ మజానే వేరు కదా.. ఇందుకోసం బోట్ సంస్థ మనకి బాక్స్‌లోనే ఒక వైర్డ్ మైక్రోఫోన్‌ను ఉచితంగా అందిస్తోంది. కచేరీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని పాటలు పాడుకుంటూ.. ఇంట్లోనే సింగర్ అయిపోవచ్చు. ఫ్యామిలీ గెట్-టుగెదర్స్ లేదా బర్త్‌డే పార్టీల్లో గేమ్స్ ఆడించడానికి, అనౌన్స్‌మెంట్లు చేయడానికి ఇది సూపర్బ్ ఆప్షన్.

Advertisement

కలర్‌ఫుల్ ఆర్‌జిబి లైటింగ్:
మ్యూజిక్ ప్లే.. అవుతున్నప్పుడు దానికి తగినట్లుగా స్పీకర్ ముందు భాగంలో.. ఆర్‌జిబి ఎల్‌ఈడీ లైట్స్ బ్లింక్ అవుతాయి. నైట్ టైమ్‌లో.. రూమ్ లైట్లు ఆపి దీనిని ప్లే చేస్తే.. మీ ఇల్లే ఒక చిన్నపాటి పబ్‌లా మారిపోతుంది. ఈ స్పీకర్ టెక్నికల్ ఫీచర్లను గమనిస్తే.. ఇందులో అమర్చిన 2200 mAh పవర్‌ఫుల్ రీఛార్జబుల్ బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 4 గంటల వరకు నిరంతరాయంగా రన్ అవుతుంది.

Also Read: తక్కువ బడ్జెట్‌లో ఇయర్ బడ్స్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

స్మార్ట్ కనెక్టివిటీ :
కేవలం బ్లూటూత్ V5.0 మాత్రమే కాకుండా.. USB పెన్‌డ్రైవ్, TF కార్డ్, AUX కేబుల్, FM రేడియో వంటి మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఒకవేళ మీకు మరింత ఎక్కువ సౌండ్ కావాలనుకుంటే.. రెండు boAt Party Pal 60 స్పీకర్లను వైర్‌ లెస్‌గా ఒకదానికొకటి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి డబుల్ సౌండ్ ఎఫెక్ట్ కూడా పొందవచ్చు.

ఫైనల్ వర్డిక్ట్:
రూ. 3 వేలలోపు బడ్జెట్‌లో.. ఒక బ్రాండెడ్ పోర్టబుల్ స్పీకర్ కొనుగోలు చేయాలనుకునే.. వారికి రూ. 2,799 కే లభిస్తున్న boAt Party Pal 60 ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. ముఖ్యంగా.. మైక్రోఫోన్ సపోర్ట్, మంచి క్వాలిటీ బాస్, ట్రెండీ లుక్ కోరుకునే వారు దీనికి హ్యాపీగా ఓటేయొచ్చు. ఆలస్యం చేయకుండా.. ఇప్పుడే ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లో దీని డీల్స్, ఆఫర్లను చెక్ చేయండి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×