E-Paper
Advertisement

iPhone 15 Pro at ₹15,000: రూ.1.5 లక్షల iPhone 15 Pro.. ఇప్పుడు కేవలం రూ.15 వేలకే.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

iPhone 15 Pro at ₹15,000: రూ.1.5 లక్షల iPhone 15 Pro.. ఇప్పుడు కేవలం రూ.15 వేలకే.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
Advertisement
Fake iPhone 15 Pro
Fake iPhone 15 Pro

Fake iPhone 15 Pro Ad in Social Media: యాపిల్ ఐఫోన్‌కు మార్కెట్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు. చాలామంది ఐఫోన్ కొనుగోలు చేయడాన్ని వారి డ్రీమ్‌గా చెబుతుంటారు. ఐఫోన్ కొనేందుకు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఇటుంటి జాగ్రత్తగా ఉండాలి. కొందరు కేటుగాళ్లు ఫేక్ ఐఫోన్లను, ఐపాడ్స్‌ను మార్కెట్‌లో తక్కువకు ఆఫర్ చేస్తుంటారు. పొరపాటున వారి ట్రాప్‌లో పడ్డారా మోసపోయినట్లే. మీరు గమనించినట్లయితే సిటీ ఔట్‌కట్స్‌లో కూడా కొందరు యాపిల్ కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్‌ను తక్కువ ప్రైస్‌కు అమ్ముతుంటారు. అవన్నీ కూడా ఫేక్ అని గుర్తించండి. లక్షల రూపాయల విలువ చేసే ఐఫోన్‌ను రోడ్లమీద అమ్మడం ఏంటని ఆలోచించండి.

అయితే తాజాగా ఇటువంటి ఫేక్ ఐఫోన్స్ ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి. అది కూడా iPhone 15 Pro మోడల్. దీని ధర రూ.1.5 లక్షలు. ఈ ఫోన్ కొనాలంటే చిన్న విషయం కాదు. కానీ ఇక్కడ మాత్రం దీని ధర రూ.15వేలుగా పెట్టారు. ఐఫోన్ లవర్స్ ఈ రేట్లను చూసి కోనే ప్రయత్నం చేయకండి. ఐఫోన్ రూ.15 వేలకు ఎలా వస్తుందో తెలుసుకోండి.

Advertisement

నిజానికి ఫేస్‌బుక్ మార్కెట్‌లో రూ.15 వేలకు కనిపిస్తున్న iPhone 15 Pro మోడల్ నిజమైంది కాదు. అది ఫేక్ iPhone. చూడటానికి ఒరిజనల్‌కి దానికి ఎటువంటి తేడా ఉండదు. ఒరిజినల్ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, కెమెరా అన్నీ కూడా ఉంటాయి. కానీ నిశితంగా ఫోన్‌ను పరిశీలిస్తే కొన్ని తేడాలను గమనించొచ్చు. మీరు దీని కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఇది ఫేక్ అని మొదటగా గుర్తించవచ్చు. కొందరు ఇవేమి గుర్తించకుండా కొనుగోలు చేస్తున్నారు.

Also Read: ఈ ఫోన్ ధరతో ఏకంగా ఇళ్లే కట్టేయ్యొచ్చు!

Advertisement

iPhone 15 Pro రూ. 15వేలకే వస్తుందని భావిస్తే.. అది చాలా తప్పు. ఈ ఫోన్ ప్రైజ్‌తో పాటుగా ఫీచర్లు కూడా నకిలీవే. ఇది అసలు మీ చేతిలో పడిన వెంటనే ఐఫోన్ ఫీల్ రాదు. కొన్ని గంటలు కూడా దీన్ని వాడలేరు. కాబట్టి ఈ డూప్లికేట్ ఫోన్ కొనడం కన్నా.. అదే రేటులో మార్కెట్‌లో లభించే మంచి ఫోన్‌ను కొనుగోలు చేయండి. ఇది మీకు ఎక్కువకాలం వస్తుంది. ఈ డూప్లికేట్ మోడల్ త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఇటువంటి మోసాల బారినపడకండి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×