E-Paper
Advertisement

Drumstone Projector @ Rs 4,999: రూ.15వేల ప్రొజెక్టర్ కేవలం రూ.4,999 మాత్రమే.. ఆఫర్ మిస్ చేయకండి!

Drumstone Projector @ Rs 4,999: రూ.15వేల ప్రొజెక్టర్ కేవలం రూ.4,999 మాత్రమే.. ఆఫర్ మిస్ చేయకండి!
Advertisement
Drumstone Mini Video Projector
Drumstone Mini Video Projector

Buy Drumstone Mini Video Projector @ Rs 4,999 Only: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఫ్లాట్ ఫార్మ్‌లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు తరచూ ఆఫర్లను ప్రకటిస్తాయి. కొత్త కొత్త ప్రొడక్టులపై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ప్రకటించి వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంటాయి.

అయితే తాజాగా అమెజాన్‌ ఓ అద్భుతమైన ప్రొడక్ట్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అదేంటనే విషయానికొస్తే.. చాలామంది థియేటర్ స్క్రీన్‌పై చూసే మూవీని వారి ఇంట్లో చూస్తే బాగుంటుందని అనుకుంటారు. అలా అనుకునే వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్.

Advertisement

ఇంట్లోనే థియేటర్ మాదిరిగా ప్లాన్ చేసి.. సినిమాలు చూడాలనుకుంటే అందుకు ప్రొజెక్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రొజెక్టర్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకే ప్రొజెక్టర్‌ను కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్లొచ్చు.

Also Read: క్రేజీ ఆఫర్.. రూ.599లకే 8/128జీబీ 5జీ స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్ బ్రదర్..!

Advertisement

Drumstone కంపెనీకి చెందిన మినీ ప్రొజెక్టర్‌పై మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.14,997 గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో దీనిపై 67 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఈ మినీ ప్రొజెక్టర్‌ని కేవలం రూ.4,999కి కొనుక్కోవచ్చు. అయితే దీనిపై ఎలాంటి రివ్యూలూ లేవు.

కాగా దీనిపై 12 ఏళ్ల వారంటీని కూడా అందిస్తున్నారు. ఇది అవుట్‌డోర్ హోమ్ థియేటర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ HD ప్రొజెక్టర్.. టాబ్లెట్లూ, స్మార్ట్ ఫోన్లకు సపోర్ట్ చేస్తుంది. కాగా ఈ ప్రొడక్టుపై ఉన్న 12 ఏళ్ల వారంటీ ఇండియా మొత్తం చెల్లుతుంది. ఒకవేళ ఈ ప్రొజెక్టర్ ఈ 12 ఏళ్లలో డ్యామేజ్ అయితే.. దాన్ని తీసుకొని కొత్త ప్రొజెక్టర్ ఇస్తారు.

ఈ ప్రొజెక్టర్‌ 1280 x 800 రిజల్యూషన్‌, 320 x 240p రిజల్యూషన్ను కలిగి ఉంది. అంతేకాకుండా 1080Pని ఇది సపోర్ట్ చేస్తుంది. దీనిని 2 మీటర్ల దూరం నుంచి 50 అంగుళాల ఫొటోను చూపించినప్పుడు క్లారిటీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతుంది.

Also Read: అమేజింగ్.. రూ.11 వేల 5జీ ఫోన్.. రూ.10,400 డిస్కౌంట్.. ఇది ఎవరూ ఊహించని ఆఫర్!

దీనికి పవర్ అడాప్టర్ లేదా మొబైల్ ఫోన్ ఛార్జర్, కారు ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టొచ్చు. ఈ ప్రొజెక్టర్ చిన్నగా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం చాలా ఈజీ.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×