E-Paper
Advertisement

Meta Threads New Features: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్.. ఇక ఆ యాప్ సంగతి అంతే..!

Meta Threads New Features: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్.. ఇక ఆ యాప్ సంగతి అంతే..!
Advertisement

Message Feature in Meta Threads: ఇన్‌స్టాగ్రామ్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఈ యాప్‌ ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ అనేది మెటా ఫోటో షేరింగ్ యాప్. కానీ ఇందులో బ్లాగింగ్ వంటి ఫీచర్ ఏదీ లేదు. దీన్ని దృష్టిలో పెటుకున్న సంస్థ సంయుక్తంగా థ్రెడ్స్ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఇది యూజర్లకు మైక్రో బ్లాగింగ్‌ను అందిస్తుంది.

థ్రెడ్స్ ఇప్పుడు 130 మిలియన్ల డౌన్‌లోడ్లను దాటింది. అయితే ఇప్పటి వరకు థ్రెడ్స్‌లో వీడియోలు, ఫోటోలు, సందేశాలు పంపలేరు. ఇది ఒక ప్రధాన లోపంగా గుర్తించినా మెటా.. డైరెక్ట్ మెసేజ్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. అందువల్ల త్వరలో వినియోగదారులు థ్రెడ్స్‌లో డైరెక్ట్ డీఎమ్ ఫీచర్‌ను చూడొచ్చు.

Advertisement

మెటా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ మాదిరిగానే మెసేజింగ్ ఫీచర్‌లను తీసుకొస్తుంది. వినియోగదారులను నేరుగా థ్రెడ్స్ యాప్ నుండి కొత్త సందేశాలను పంపవచ్చు. కొంతమంది థ్రెడ్స్ వినియోగదారులు ఇప్పటికే ఇతర వినియోగదారుల ప్రొఫైల్‌లలో మెసేజ్ బటన్‌ను చూపిస్తుంది. ఫీచర్ ట్రయల్‌లో భాగంగా  కొంతమంది థ్రెడ్స్ వినియోగదారులు డీఎమ్ యాక్సెస్‌ ఉంటుంది.

Also Read: రూ.364కే స్మార్ట్‌ఫోన్.. ఎలానో తెలుసా?

Advertisement

డీఎమ్ కోసం ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ రెండు యాప్స్ స్మార్ట్‌ఫోన్లో ఉండాలి. దీన్ని మోటా కూడా ఇప్పటికే ధృవీకరించింది. అంతేకాకుండా థ్రెడ్స్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు డైరేక్టుగా సందేశాన్ని పంపవచ్చు. అయితే వినియోగదారులు ఒక విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ అప్‌డేట్ తర్వాత కూడా థ్రెడ్స్ యూజర్లకు వారి వ్యక్తిగత డీఎమ్ ఫీచర్ కనిపించదు. ఎందుకంటే ప్రస్తుతం మెటా థ్రెడ్స్ పరీక్షిస్తున్న డీఎమ్ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో లేదు.

Also Read: ఫోన్ పోయిందా.. అయితే నిమిషాల్లో కనుక్కోవచ్చు!

అయితే ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి థ్రెడ్స్ కోసం ప్రత్యేక ఇన్‌బాక్స్‌ను తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌ను థ్రెడ్స్ ప్లాట్‌ఫారమ్‌లో వీలీనం చేయడమే అధిక ప్రాధాన్యత అని చెప్పారు. డీఎమ్ ఫీచర్‌ను థ్రెడ్స్‌లో తీసుకురావడం ప్రస్తుతం అవసరం లేదన్నారు. ఈ ఫీచర్ తీసుకొచ్చిన థ్రెడ్స్‌లోని డైరెక్ట్ డీఎమ్ ఫీచర్ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. దీని ద్వారా వినియోగదారులు సులభంగా ఫిర్యాదులు చేయవచ్చు. ఇక ఎక్స్‌కు ఈ యాప్ గట్టిపోటీ ఇవ్వనుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×