E-Paper
Advertisement

Computer Accessories Online : సూపర్ డీల్ భయ్యా.. కీబోర్డ్, మౌస్, హెడ్‌సెట్స్ పై 76% తగ్గింపు.. ఇంకా ఏం ఉన్నాయంటే!

Computer Accessories Online : సూపర్ డీల్ భయ్యా.. కీబోర్డ్, మౌస్, హెడ్‌సెట్స్ పై 76% తగ్గింపు.. ఇంకా ఏం ఉన్నాయంటే!
Advertisement

Computer Accessories Online : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్… గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇక కంప్యూటర్ పరికరాలపై క్రేజీ బ్లాక్‌ బస్టర్ డీల్స్ ను సైతం అమెజాన్ అందిస్తోంది. కీబోర్డ్స్, మౌస్, హెడ్‌సెట్‌, వెబ్‌క్యామ్‌, USB, మైక్రోఫోన్స్, ఆడియో పరికరాలపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇంటితో పాటూ ఆఫీస్ కు కావల్సిన క్రేజీ గాడ్జెట్స్ కొనేయండి.

అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా కంప్యూటర్ పరికరాలపై భారీ తగ్గింపును ప్రకటించింది. హైక్వాలిటీ ప్రొడక్ట్స్ పై ఎప్పుడూ లేనంత భారీ డిస్కంట్ ను ఇస్తుంది. ప్రీమియం కంప్యూటర్ పరికరాలను తేలికగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక ఆఫీస్ కి వెళ్లే వారితో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి  సైతం ఇదే మంచి అవకాశం.

Advertisement

కీబోర్డ్‌లపై గరిష్టంగా 68% డిస్కౌంట్ – సేల్ లో కీబోర్డ్‌లపై గరిష్టంగా 68% తగ్గింపు లభిస్తుంది. వైర్‌లెస్, మెకానికల్, గేమింగ్ కీబోర్డ్‌లపై బ్లాక్‌బస్టర్ డీల్‌ను అందిస్తుంది. ప్రీమియం కీబోర్డ్‌లను కొనుగోలు చేయాలి అనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు.

మౌస్ లపై 67% డిస్కౌంట్ – ఈ సేల్ లో మౌస్‌లపై గరిష్టంగా 67% తగ్గింపు లభిస్తుంది. తక్కువ రేటుకే వైర్‌లెస్ మోడల్‌, గేమింగ్ మౌస్ లు లభిస్తున్నాయి. హైపర్ స్క్రోలింగ్ వీల్, అడ్జస్టబుల్ బటన్స్ తో హై క్వాలిటీ స్మార్ట్ మౌస్ లు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ మౌస్లు వీడియో ఎడిటర్లు, స్ప్రెడ్ షీట్స్ తో వర్క్ చేసే వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

హెడ్‌సెట్‌లపై 60% డిస్కౌంట్ – సోనీ, జెబిఎల్, హెచ్‌పి, లాజిటెక్ తో పాటు మరిన్ని ప్రముఖ బ్రాండ్స్ హై క్వాలిటీ హెడ్‌సెట్‌లపై అదిరిపోయే ఆఫర్స్ నడుస్తున్నాయి. గేమింగ్ ప్రియులతో పాటూ థియేటర్ ఎక్సపీరియన్స్ కావాలనుకునే కస్టమర్ల కోసం అమెజాన్ బెస్ట్ డీల్స్ తీసుకొచ్చింది.

ALSO READ : ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ ఛాయిస్ మిస్ అయిపోతే ఎలా మరి!

వెబ్‌క్యామ్‌లపై 65% డిస్కౌంట్ – లాజిటెక్, రేజర్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ బ్రాండ్ వెబ్‌క్యామ్స్ పై ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, స్ట్రీమింగ్, ఫ్రెండ్స్ తో వీడియో కాల్స్ మాట్లాడే వారికి నాణ్యమైన వీడియో క్వాలిటీ ఉన్న వెబ్‌క్యామ్స్ అవసరం. ఇలాంటి వారికి ఈ సేల్ మంచి అవకాశం.

మైక్రోఫోన్‌లపై 65% డిస్కౌంట్ – Zebronics, Ampligameతో పాటు టాప్ బ్రాండ్‌ మైక్రోఫోన్స్ పై ఈ సేల్ లో 65% డిస్కౌంట్ లభిస్తుంది. పాడ్‌క్యాస్ట్‌ రికార్డ్ చేసినా, స్ట్రీమింగ్ చేసినా, వర్క్ ను మెరుగుపరుచుకోవాలన్నా ఆడియో సెటప్‌ను అప్‌గ్రేడ్ చేయటానికి ఇదే మంచి ఛాయిస్.

స్పీకర్లపై 57% డిస్కౌంట్ – హై క్వాలిటీ స్పీకర్స్ పై ఈ సేల్ లో 57% డిస్కౌంట్ లభిస్తుంది. Zebronics, JBL, లాజిటెక్ లాంటి టాప్ క్వాలిటీ స్పీకర్స్ పై అత్యుత్తమ డిస్కౌంట్ లభిస్తుంది.

USB డ్రైవ్‌లపై 76% డిస్కౌంట్ – SanDisk, Kingston, Transcend లాంటి బ్రాండ్స్ పై బ్లాక్‌ బస్టర్ ఆఫర్స్ ను అమెజాన్ ప్రకటించింది. డేటా బదిలీ, బ్యాకప్ కు అవసరమయ్యే టాప్ బ్రాండ్ USB కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×