E-Paper
Advertisement

Cheapest Drone Cameras: అస్సలు ఊహించలేరు.. కీప్యాడ్ ఫోన్ ధరకే డ్రోన్ కెమెరా, క్వాలిటీలో తోపు!

Cheapest Drone Cameras: అస్సలు ఊహించలేరు.. కీప్యాడ్ ఫోన్ ధరకే డ్రోన్ కెమెరా, క్వాలిటీలో తోపు!
Advertisement

Best Drone Cameras: భారతదేశంలో ఎన్నో అందమైన ప్రాంతాలు, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. దేశ విదేశాల నుంచి అటువంటి ప్రాంతాల్ని చూసేందుకు వెళ్తుంటారు. అదే క్రమంలో అక్కడి ప్రకృతి, సంస్కృతిని గుర్తుంచుకోవడం కోసం ఫొటోలు తీసుకుంటారు. అయితే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉండేవి. కానీ ఇప్పుడంతా మారిపోయింది. చేతిలో మొబైల్ ఉంటే చాలు అందమైన ఫొటోలు ఒక్క క్లిక్‌తో వచ్చేస్తున్నాయి. అయితే దానికి మించి విజువల్స్ కావాలంటే.. డ్రోన్ కెమెరాలు ఉండాల్సిందే. ఏదైనా ఒక అందమైన ప్రదేశానికి వెళ్తే.. అక్కడ విజువల్స్ తీసేందుకు డ్రోన్ కెమెరా ఉండాల్సిందే. అయితే డ్రోన్ కెమెరా అంటే ఎక్కువ ధరతో కూడుకున్నది అని అనుకుంటారు. కానీ అలాంటిదేమి లేదు. చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Dark Fogg Crazy Bird Foldable Drone

Advertisement

డార్క్ ఫాగ్ క్రేజీ బర్డ్ ఫోల్డబుల్ డ్రోన్ అమెజాన్‌లో రూ.19,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.8,729కి అందుబాటులో ఉంది. ఇది 4K కెమెరా, 9800Ft వీడియో ట్రాన్స్‌మిషన్, F7Hb2 కోసం 3-యాక్సిస్ గింబాల్ + Bwine డ్రోన్ బ్లేడ్‌లతో కూడిన కెమెరా డ్రోన్ వంటి వాటిని కలిగి ఉంది. ఇది క్వాలిటీలో తోపు అని చెప్పొచ్చు.

R20 Pro Drone with 4K Camera

Advertisement

R20 ప్రో డ్రోన్ 4K కెమెరాను కలిగి ఉంది. దీనిని కేవలం రూ.6,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది 4K 120° మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల లెన్స్‌ను కలిగి ఉంది. అలాగే 110° వైడ్ యాంగిల్ లెన్స్, హై-స్పీడ్ రొటేషన్, సర్కిల్ ఫ్లై, 3 స్పీడ్ గేర్లు, గెస్టర్ కంట్రోల్, హెడ్‌లెస్ మోడ్, వన్ కీ టేకాఫ్/ల్యాండింగ్, ఆల్టిట్యూడ్ హోల్డ్, 360° ఫ్లిప్, లో బ్యాటరీ అలర్ట్, ఎమర్జెన్సీ స్టాప్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.

Also Read: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

SPAILESSZONE-DRONE CAMERA

SPAILESSZONE-DRONE కెమెరా కూడా మంచి డిస్కౌంట్‌తో లభిస్తుంది. అమెజాన్‌లో దీని అసలు ధర రూ.14,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.9,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇది 4K/60fps వీడియో, 48MP ఫోటోలను క్యాప్చర్ చేయడానికి అనుమతించే సీరియస్లీ ప్రో షాట్‌లను కలిగి ఉంది. కెమెరా సిస్టమ్ డే అండ్ నైట్ అధిక క్వాలిటీ గల ఫొటోల కోసం డ్యూయల్ నేటివ్ ISO, f/1.7 ఎపర్చరుకు మద్దతు ఇస్తుంది.

BIGGKIDDO Drone with 4K Camera

4K కెమెరాతో BIGGKIDDO డ్రోన్ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.8,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో రూ.3,999లకు సొంతం చేసుకోవచ్చు. అంతే చాలా తక్కువకే కొనేయొచ్చన్నమాట. ఇది b రష్‌లెస్ రిమోట్ కంట్రోల్ డ్రోన్‌తో నడుస్తుంది. బ్రష్డ్ మోడల్‌లకు భిన్నంగా లైఫ్‌స్పెన్స్, తక్కువ విద్యుత్ వినియోగాన్ని ఉపయోగిస్తుంది.

1080P FPV డ్రోన్ & Wi-Fi రియల్-టైమ్ ట్రాన్స్‌మిషన్ సహాయంతో హై-డెఫినిషన్ వీడియోలను తీయవచ్చు. ఒక మంచి ఎగిరే డ్రోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది బెటర్. ఇందులో వన్-కీ టేకాఫ్/ల్యాండింగ్, హెడ్‌లెస్ మోడ్, ఆల్టిట్యూడ్ హోల్డ్, బియాండ్-రేంజ్ లాస్ అలర్ట్ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో అద్భుతమైన డ్రోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×