E-Paper
Advertisement

Cellecor Appliances 2026: దేశీయ కంపెనీ నుంచి.. అధునాతన ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Cellecor Appliances 2026: దేశీయ కంపెనీ నుంచి.. అధునాతన ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Advertisement

Cellecor Appliances 2026: ఎండాకాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్జీ, శాంసంగ్, వోల్టాస్, డైకిన్ వంటి కంపెనీలు తమ లేటెస్ట్ మోడల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ కంపెనీ సెల్లెకోర్ సైతం 2026 వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని.. సరికొత్త ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, పెడెస్టల్ ఫ్యాన్ల శ్రేణిని మార్కెట్ లోకి విడుదల చేసింది.

ఎయిర్ కండిషనర్లు (Air Conditioners)

సెల్లేకోర్ 2026 ఏడాదికిసంబంధించి 3 రకాల స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ మోడళ్లను పరిచయం చేసింది. ప్రారంభ ధరను రూ.27,999గా నిర్ణయించింది. ఈ ఏసీలు ఇళ్లు, ఆఫీసులు, చిన్నపాటి వ్యాపార సంస్థలకు అనువుగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇవి 7-in-1 ఇంటెలిజెంట్ కూలింగ్ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. గదిలోని వ్యక్తుల సంఖ్యను బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకుంటాయి. 4 వైపుల స్వింగ్, లాంగ్ ఎయిర్ త్రో, ఇన్వర్టర్ టెక్నాలజీ, స్లీప్ మోడ్, డ్రై మోడ్ వంటి ఫీచర్లు సైతం వీటిలో ఉన్నాయి.

ఎయిర్ కూలర్లు (Air Coolers)

Advertisement

సెల్లెకోర్ తన లేటెస్ట్ కూలర్లను.. డెసర్ట్, కమర్షియల్ వేరియంట్లలో లాంచ్ చేసింది. పెద్ద గదులు, దుకాణాలు కార్యాలయాలకు ఇవి సరిగ్గా పోతాయని పేర్కొంది. దీని ప్రారంభ ధర రూ.35,999గా కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫీచర్ల విషయానికి వస్తే.. 25-135 లీటర్ల వరకూ వాటర్ ట్యాంక్ కెపాసిటీని ఇవి కలిగి ఉన్నాయి. ఇవి 25 లీటర్ల నుండి 135 లీటర్ల వరకు వాటర్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉన్నాయి.

పెడెస్టల్ ఫ్యాన్లు (Pedestal Fans)

ఆధునిక ఇంటీరియర్లకు తగ్గట్టుగా డిజైన్ చేసిన పెడెస్టల్ ఫ్యాన్లను కూడా కంపెనీ పరిచయం చేసింది. ప్రారంభ ధరను రూ.4,999గా నిర్ణయించింది. ఇవి వేగవంతమైన గాలిని అందించడంతో పాటు.. తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Also Read: Vijay Sales ACs Summer Offers: 5-స్టార్ ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. పాత ఏసీ ఇచ్చి కొత్తది పట్టుకెళ్లిపోవచ్చు!

ఎక్కడ కొనుగోలు చేయాలి?

సెల్లెకోర్ కంపెనీ తాజా ఉత్పత్తులను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, సెల్లెకోర్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాకాకుండా ఆఫ్ లైన్ లో తీసుకోవాలంటే.. రిటైల్ స్టోర్లకు వెళ్లవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్లు, రీజినల్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద అందుబాటులో ఉంటాయి.

Also Read: Flipkart AC Deals: కొత్త ఏసీ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×