E-Paper
Advertisement

BSNL చౌకైన ప్లాన్.. ప్రతి రోజూ 3GB డేటా.. నెలంతా పండుగే పండుగ!

BSNL చౌకైన ప్లాన్.. ప్రతి రోజూ 3GB డేటా.. నెలంతా పండుగే పండుగ!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని.. తన యూజర్ల కోసం అద్భుతమైన రూ.299 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ ను తీసుకొచ్చింది. ఎక్కువ డేటా ఉపయోగించేవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి.

రూ. 299 ప్లాన్ వివరాలు..

ఈ డేటా ప్లాన్ 30 రోజుల కాలపరిమితితో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్ ప్రతీరోజూ 3 GB డేటాను పొందవచ్చు. అంటే 30 రోజుల్లో 90GB యూజర్ కు లభిస్తుంది. అంతేకాకుండా అపరిమిత కాలింగ్ కు సైతం ఈ ప్లాన్ అనుమతిస్తుంది. కాబట్టి లోకల్, STD ఇలా దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. దీనికి తోడు ప్రతీరోజూ 100SMSలు సైతం ఈ ప్లాన్ కింత లభిస్తాయి.

జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే..

Advertisement

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ డేటా ప్లాన్.. ఎయిర్ టెల్, జియో రీఛార్జ్ లతో పోలిస్తే చాలా తక్కువేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయా నెట్ వర్క్స్ లో రోజుకు 3GB డేటా రావాలంటే కనీసం రూ.449 చెల్లించాలి. కానీ బీఎస్ఎన్ఎల్ అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండానే రూ.299కే ఈ డేటా ప్లాన్ ను అందిస్తోంది. అంతేకాకుండా ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ సౌకర్యాలను కూడా ఈ ప్లాన్ కింద ఇస్తుండటం విశేషం.

Also Read: ఇండక్షన్ స్టవ్‌ను.. నాన్ స్టాప్‌గా ఎంతసేపు వాడొచ్చు? ఇది తెలియకపోతే కష్టమే!

వార్షిక బడ్జెట్ ప్లాన్..

Advertisement

ప్రతిరోజూ అధిక డేటాను ఏడాది పాటు కావాలని కోరుకునేవారికి బీఎస్ఎన్ఎల్ లో ఓ అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. రూ.2,399 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 3GB కాకపోయినా.. రోజుకు 2.5 GB లభిస్తుంది. 365 రోజుల పాటు ఈ స్పీడ్ డేటాను పొందవచ్చు. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, EROS Now ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్, కాలర్ ట్యూన్ ను అదనపు ప్రయోజనాల కింద యూజర్ పొందవచ్చు.

Also Read: ఈ ఒక్క స్పీకర్ చాలు.. ఇంటిని థియేటర్ చేసేయచ్చు.. వీధి చివరి వరకూ మోతమోగాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×