// // Amazon Sale: రూ.3,990 విలువైన బోట్ నెక్‌బ్యాండ్ ఇప్పుడు రూ.999కే! -->
E-Paper
Advertisement

Amazon Sale: రూ.999కే బోట్ ప్రీమియం నెక్‌బ్యాండ్.. అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి!

Amazon Sale: రూ.999కే బోట్ ప్రీమియం నెక్‌బ్యాండ్.. అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి!
Advertisement

Amazon Sale: ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఎంత అవసరమో.. దానికి తగ్గట్టుగా మంచి ఇయర్‌ఫోన్స్ ఉండటం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా మ్యూజిక్ ప్రియులకు, ఆఫీస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడేవారికి క్వాలిటీ ఉన్న నెక్‌బ్యాండ్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే, మంచి బ్రాండెడ్ నెక్‌బ్యాండ్ అంటే ధర ఎక్కువ ఉంటుందని చాలామంది వెనకాడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్ ఒక అదిరిపోయే డీల్‌ను తీసుకొచ్చింది. boAt కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ ‘Rockerz 255 Pro+’ ఇప్పుడు కళ్లు చెదిరే ఆఫర్‌లో లభిస్తోంది.

ఆఫర్ వివరాలు ఇవే..

మార్కెట్లో ఈ నెక్‌బ్యాండ్ అసలు ధర సుమారు రూ.3,990 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో ఏకంగా 75% భారీ తగ్గింపుతో కేవలం రూ.999కే లభిస్తోంది. అంటే.. దాదాపు రూ.3,000 ఆదా చేసుకోవచ్చన్నమాట. దీనికి తోడు మీ దగ్గర సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులు ఉంటే.. అదనంగా బ్యాంక్ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. అంతేకాదండోయ్.. అమెజాన్ పే వాడే వారికి క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ఇది లిమిటెడ్ టైమ్ డీల్ మాత్రమే కాబట్టి.. స్టాక్ అయిపోయేలోపే ప్లాన్ చేసుకోవడం బెటర్.

Advertisement

Also Read: వివో నుంచి కేక పుట్టించేలా ‘ప్యాషన్ రెడ్’ వేరియంట్.. ఈ ఫోన్ స్టైల్ చూస్తే చూపు తిప్పుకోలేరు!

60 గంటల బ్యాటరీ బ్యాకప్..

కేవలం ధర తక్కువ కదా అని ఫీచర్లలో కంపెనీ ఎక్కడా తగ్గలేదు. దీనిలో అన్నిటికంటే గొప్ప విషయం దీని బ్యాటరీ బ్యాకప్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 60 గంటల పాటు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ అర్జెంట్‌గా బయటకు వెళ్లాల్సి వచ్చి ఛార్జింగ్ లేకపోతే, ‘ASAP ఛార్జింగ్’ ఫీచర్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల ఛార్జింగ్‌తో గంటల తరబడి వాడుకోవచ్చు. ఇక జిమ్ చేసేవారికి, రన్నింగ్‌కు వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే.. దీనికి వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ సదుపాయం ఉంది.

బెస్ట్ సౌండ్ క్వాలిటీ..

Advertisement

ఈ నెక్‌బ్యాండ్‌లో ‘డ్యూయల్ పేరింగ్’ అనే ఆప్షన్ ఉండటం వల్ల ఒకేసారి ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీస్ పనిలో ఉండి మధ్యలో కాల్స్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గేమింగ్ ఇష్టపడే వారి కోసం సౌండ్ ల్యాగ్ లేకుండా ప్రత్యేక మోడ్ కూడా ఉంది. మ్యాగ్నెటిక్ ఇయర్‌బడ్స్ వల్ల వాడనప్పుడు మెడలో లాకెట్ లాగా అతుక్కుపోయి ఉంటాయి.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ 5G ఫోన్ కావాలా? రూ.15,499కే 7000mAh బ్యాటరీతో రియల్‌మీ నార్జో 90 ఉందిగా!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×