E-Paper
Advertisement

ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అయితే మీ బ్యాగ్‌లో ఈ లాంగ్ బ్యాటరీ స్పీకర్ ఉండాల్సిందే!

ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అయితే మీ బ్యాగ్‌లో ఈ లాంగ్ బ్యాటరీ స్పీకర్ ఉండాల్సిందే!
Advertisement

Best Portable Speakers: మ్యూజిక్ లరవ్స్‌కు ప్రయాణాల్లోనూ, అవుట్‌డోర్ ట్రిప్స్‌లోనూ మంచి పోర్టబుల్ స్పీకర్ ఉంటే ఆ ఎంజాయ్‌మెంటే వేరు. ప్రస్తుతం మార్కెట్లో ఛార్జింగ్ సమస్య లేకుండా రోజంతా నాన్‌స్టాప్‌గా పాటలు వినేలా అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో సరికొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. జేబీఎల్, బోట్, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్లు తక్కువ ధరలోనే అదిరిపోయే సౌండ్ క్వాలిటీతో వీటిని అందిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం..

బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ముఖ్యం:

స్పీకర్ కొనేటప్పుడు చాలామంది సౌండ్‌తో పాటు బ్యాటరీ బ్యాకప్‌ను ఎక్కువగా చూస్తున్నారు. చిన్న సైజు స్పీకర్లు 5 నుండి 10 గంటల ప్లేబ్యాక్ ఇస్తే, కాస్త బడ్జెట్ పెంచితే 16 నుండి 24 గంటల వరకు నిరంతరాయంగా పనిచేసే స్పీకర్లు లభిస్తున్నాయి. ఇవి సుదీర్ఘ ప్రయాణాలకు, వీకెండ్ పార్టీలకు చక్కగా సరిపోతాయి.

Advertisement

Also Read: నిజంగా మైండ్ బ్లోయింగ్.. రొటేటింగ్ గింబాల్ కెమెరాతో Honor Robot Phone.. లాంచ్ ఎప్పుడంటే?

ఆధునిక ఫీచర్ల కలయిక:

ఈ తరం స్పీకర్లలో కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా ఎస్‌డీ కార్డ్, ఆక్స్ కేబుల్, టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్, టీడబ్ల్యూఎస్ పేరింగ్ వంటి ఆధునిక ఫీచర్లు వస్తున్నాయి. దీనివల్ల రెండు స్పీకర్లను కలిపి కనెక్ట్ చేసుకుని డబుల్ సౌండ్‌తో థియేటర్ అనుభూతిని పొందొచ్చు. అలాగే వీటిలోని ఆర్‌జీబీ లైట్లు పార్టీ మూడ్‌ను మరింత పెంచుతాయి.

పూల్ పార్టీస్‌కు వాటర్‌ప్రూఫ్ స్పీకర్లు:

Advertisement

ట్రెక్కింగ్, బీచ్ లేదా పూల్ పార్టీలకు వెళ్లేవారి కోసం ఇప్పుడు ఐపీఎక్స్ రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్ స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి నీటి చినుకులకు, దుమ్ముకు పాడవవు. కాబట్టి కేవలం లౌడ్‌నెస్ మాత్రమే కాకుండా బరువు, వాటర్‌ప్రూఫ్ ఫీచర్ మరియు క్లారిటీ ఉన్న స్పీకర్లను ఎంచుకోవడం ఉత్తమం.

Also Read: iPhone 17 Pro కొనడం మీ డ్రీమా? ఈ సీక్రెట్ ఆఫర్ తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×