E-Paper
Advertisement

నైట్ అవుట్ లేదా ఫ్యామిలీ గెట్-టుగెదర్? ఈ పవర్‌ఫుల్ స్పీకర్లతో..మ్యూజిక్ మోత మోగిపోవాల్సిందే!

నైట్ అవుట్ లేదా ఫ్యామిలీ గెట్-టుగెదర్? ఈ పవర్‌ఫుల్ స్పీకర్లతో..మ్యూజిక్ మోత మోగిపోవాల్సిందే!
Advertisement

Best party speakers for home: ఎవ్రీడే లైఫ్‌కి ఒక మంచి పార్టీ బ్రేక్ కావాలంటే… అదిరిపోయే మ్యూజిక్, దానికి తగ్గ పవర్‌ఫుల్ బేస్ ఉండాల్సిందే! ఫ్రెండ్స్‌తో కలిసి చేసే నైట్ పార్టీలైనా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే గెట్-టుగెదర్‌లైనా రాత్రి పూట జోష్ అస్సలు తగ్గకూడదు. నాన్-స్టాప్‌గా బీట్స్ మోగాలంటే లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ ఉన్న స్పీకర్లు తప్పకుండా ఉండాల్సిందే. మరి మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న JBL, boAt బ్రాండ్ల బెస్ట్ పార్టీ స్పీకర్లతో మీ నైట్‌ని ఎలా రాక్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.

1.JBL Flip 6:

జెబిఎల్ (JBL) బ్రాండ్ అనగానే సౌండ్ క్వాలిటీ గుర్తుకు వస్తుంది. ఇందులో ఉండే 30W డ్యుయల్ డ్రైవర్ సెటప్ గది మొత్తం మార్మోగిపోయేలా క్లియర్ వాయిస్ , పంఛీ బేస్‌ను అందిస్తుంది. ఇది IP67 వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది. కాబట్టి పూల్ పార్టీలకైనా సరే ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. సింగిల్ ఛార్జ్‌పై ఇది సుమారు 12 గంటల పాటు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది.

2.boAt Stone 1200:

Advertisement

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి బోట్ స్టోన్ 1200 అద్భుతమైన ఆప్షన్.ఇది 14W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. టెర్రేస్ పార్టీలు లేదా చిన్నపాటి గెట్-టుగెదర్‌లకు ఇది సరిగ్గా సరి పోతుంది. దీనిలోని శక్తివంతమైన బ్యాటరీ సుమారు 14 గంటల పాటు నిరంతరం పని చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి ఇది బెస్ట్ సెలక్షన్.

3.JBL Charge 5:

రాత్రి అంతా జరిగే పార్టీలలో మొబైల్ ఛార్జింగ్ అయి పోతుందనే టెన్షన్ ఉండకూడదంటే JBL Charge 5 బెస్ట్ ఆప్షన్. ఇది పవర్ బ్యాంక్‌లా కూడా పని చేస్తుంది. దీని శక్తివంతమైన బ్యాటరీ మోడరేట్ వాల్యూమ్‌లో దాదాపు 20 గంటల పాటు బ్యాకప్ ఇస్తుంది. డీప్ బేస్ ఇష్టపడే వారికి ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Advertisement

Also Read: సగం ధరకే.. 50 ఇంచుల టీవీలు,ఆఫర్ పూర్తవకముందే కొనండి

4.boAt Party Pal 450:

మీరు కాస్త పెద్ద ఇళ్లలో లేదా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నట్లయితే, boAt Party Pal 450 ఒక రేంజ్ స్పీకర్. ఇది భారీ సౌండ్ అవుట్‌పుట్‌తో పాటు అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్‌ను అందిస్తుంది. కారావోకే ఇష్టపడే వారికి మైక్ ,గిటార్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో లభిస్తాయి. ఇది మీ పార్టీ మూడ్‌ను డబుల్ చేస్తుంది.

5.Sony SRS-XB100:

సైజులో చిన్నది అయినప్పటికీ.. సోనీ (Sony) బ్రాండ్ నుంచి వచ్చిన ఈ స్పీకర్ పనితీరులో చాలా గ్రేట్. దీన్ని ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో వేసుకొని తీసుకెళ్లొచ్చు. IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ తో పాటు, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 16 గంటల వరకు ప్లేబ్యాక్ టైం ఇస్తుంది. ప్రయాణాలు చేసే వారికి, చిన్న పార్టీలకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

మీ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన పార్టీ స్పీకర్‌ను ఎంచుకోవడం ద్వారా మీ ఫ్యామిలీ గెట్-టుగెదర్‌ను మరింత బెస్ట్ గాా మార్చుకోవచ్చు. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ , అదిరిపోయే బాస్ ఉన్న ఈ స్పీకర్లతో మీ రాత్రి వేడుకలు మరింత కలర్‌ఫుల్‌గా సాగిపోతాయి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×