E-Paper
Advertisement

మీ బిజినెస్ సూపర్ సక్సెస్ కావాలా? ఈ కమర్షియల్ డీప్ ఫ్రీజర్స్‌పై ఓ లుక్కేయండి

మీ బిజినెస్ సూపర్ సక్సెస్ కావాలా? ఈ కమర్షియల్ డీప్ ఫ్రీజర్స్‌పై ఓ లుక్కేయండి
Advertisement

Double door deep freezers: హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు లేదా డెయిరీ ఫామ్‌లు.. బిజినెస్ ఏదైనా నిల్వ ఉంచే.. వస్తువులు తొందరగా పాడవకుండా ఉండాలంటే.. పవర్‌ఫుల్ కూలింగ్ చాలా అవసరం. ఇలాంటి హెవీ డ్యూటీ కమర్షియల్ అవసరాల కోసం సాధారణ ఫ్రిజ్‌లు అస్సలు సరిపోవు. అందుకే.. అమెజాన్ లో లభించే లార్జ్ కెపాసిటీ డబుల్ డోర్ డీప్ ఫ్రీజర్స్ ఇప్పుడు హాట్ కేకుల్లా..అమ్ముడవుతున్నాయి. ఎక్కువ స్పేస్, తక్కువ పవర్ కన్జంప్షన్ తో.. జులైలో టాప్ లో.. దూసుకుపోతున్న 5 అద్భుతమైన డీప్.. ఫ్రీజర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కమర్షియల్ అవసరాల కోసం డీప్ ఫ్రీజర్స్:

వ్యాపారం చేసే వారు ఎక్కువ స్టోరేజ్ మాత్రమే కాకుండా కరెంట్ ఆదా చేసే స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న డీప్ ఫ్రీజర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అమెజాన్ లో కస్టమర్లు అత్యధికంగా రేటింగ్ ఇచ్చిన టాప్ 5 డబుల్ డోర్ డీప్ ఫ్రీజర్స్ ఇవే.

1. బ్లూ స్టార్ డబుల్ డోర్ డీప్ ఫ్రీజర్ :

Advertisement

కమర్షియల్ కూలింగ్ విభాగంలో బ్లూ స్టార్ బ్రాండ్‌కి తిరుగులేదు. ఇందులో వచ్చే హెవీ-డ్యూటీ కంప్రెసర్ అతి తక్కువ సమయంలోనే సూపర్ కూలింగ్ ఇస్తుంది. దీని డబుల్ డోర్ డిజైన్ వల్ల అవసరమైన వైపు మాత్రమే డోర్ ఓపెన్ చేసి వస్తువులను తీసుకోవచ్చు. దీనివల్ల కూలింగ్ అసలు వృథా కాదు. ఐస్ క్రీములు, ఫ్రోజన్ ఫుడ్స్ నిల్వ చేయడానికి ఇది నెంబర్ వన్ ఛాయిస్.

2. వోల్టాస్ బేకో డబుల్ డోర్ చెస్ట్ ఫ్రీజర్:

వోల్టాస్ బ్రాండ్ నమ్మకానికి మరో పేరు. ఈ మోడల్ లో హై-డెన్సిటీ పీయూఎఫ్ ఇన్సులేషన్ ఉంటుంది. దీని వల్ల కరెంట్ పోయినా సరే చాలా గంటల పాటు కూలింగ్ అలాగే లాక్ అయి ఉంటుంది. తుప్పు పట్టని ఇన్నర్ బాడీ , పటిష్టమైన లాకింగ్ సిస్టమ్ తో వచ్చే ఈ ఫ్రీజర్ కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు చాలా బాగా సెట్ అవుతుంది.

3. గోడ్రెజ్ డబుల్ డోర్ కమర్షియల్ డీప్ ఫ్రీజర్:

Advertisement

గ్రీన్ ఇన్వర్టర్ టెక్నాలజీతో గోడ్రెజ్ ఈ ఫ్రీజర్ ని డిజైన్ చేసింది. ఇది చాలా తక్కువ శబ్దంతో.. పనిచేస్తూనే, కరెంట్ బిల్లును భారీగా తగ్గిస్తుంది. ఇందులో.. ఉండే కాస్టర్ వీల్స్ సహాయంతో ఈ భారీ ఫ్రీజర్ ని కూడా కిచెన్ లో లేదా షాప్ లో ఎక్కడికైనా చాలా ఈజీగా జరపవచ్చు.

4. హయర్ డబుల్ డోర్ డీప్ ఫ్రీజర్:

హయర్ బ్రాండ్‌కి చెందిన ఈ డీప్ ఫ్రీజర్ 3-సైడ్ ఎయిర్ ఫ్లో టెక్నాలజీతో వస్తుంది. అంటే.. ఫ్రీజర్‌లోని నాలుగు మూలలకూ సమానంగా కూలింగ్ అందుతుంది. ఇందులో.. కన్వర్టిబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీ అవసరాన్ని బట్టి దీన్ని ఫ్రిజ్ లాగా లేదా డీప్ ఫ్రీజర్ లాగా మార్చుకోవచ్చు. పాల పదార్థాలు, కూరగాయలు నిల్వ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

Also Read: కిచెన్‌లో ఇవి ఉంటే.. చిమ్నీల అవసరమే లేదు!

5. రాక్‌వెల్ డబుల్ డోర్ ఇన్వర్టర్ డీప్ ఫ్రీజర్

కమర్షియల్ మార్కెట్‌లో.. రాక్‌వెల్ డీప్ ఫ్రీజర్లకు చాలా మంచి క్రేజ్ ఉంది. ఇది 50% వరకు కరెంట్ ఆదా చేసే పవర్‌ఫుల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే వోల్టేజ్ మార్పులను తట్టుకునేలా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తో ఇది డిజైన్ చేయబడింది. గ్రామీణ ప్రాంతాల్లో లేదా పవర్ కట్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వాడటానికి ఇది బెస్ట్.

వ్యాపారంలో సక్సెస్ సాధించాలంటే.. వస్తువులు ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా ఉండడం చాలా ముఖ్యం. అమెజాన్‌లో లభించే ఈ 5 డబుల్ డోర్ డీప్ ఫ్రీజర్లు కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుని, బెస్ట్ రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత జులై లేటెస్ట్ ఆఫర్స్ తో మీ బడ్జెట్ ,కెపాసిటీ అవసరాలకు సరిపోయే.. బెస్ట్ డీప్ ఫ్రీజర్‌ను అమెజాన్ లో ఇప్పుడే ఎంచుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×