E-Paper
Advertisement

ఎండలతో అల్లాడుతున్నారా? మార్కెట్లోని జబర్దస్త్ కూలర్లు.. చలితో వణకడం పక్కా!

ఎండలతో అల్లాడుతున్నారా? మార్కెట్లోని జబర్దస్త్ కూలర్లు.. చలితో వణకడం పక్కా!
Advertisement

Kenstar Coolers: సమ్మర్ లో ఎయిర్ కూలర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏసీ కొనే ఆర్థిక స్థోమత లేనివారు పెద్ద ఎత్తున కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు మార్కెట్ లోని అత్యుత్తమ కూలర్ల కోసం తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి మెచ్చిన కెన్ స్టార్ (Kenstar) అద్భుతమైన కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Kenstar Glam HC

కెన్ స్టార్ తీసుకొచ్చిన ఈ టవర్ కూలర్.. 15 లీ, 22 లీ, 35 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది గదిలో చాలా తక్కువ స్థలాన్నే ఆక్యుపై చేస్తుంది. మూలల్లోనూ ఎంతో ఈజీగా దీన్ని అడ్జస్ట్ చేయవచ్చు. దీనిలోని ఐస్ ఛాంబర్, హనీకోంబ్ ప్యాడ్స్ వల్ల ఎక్కువ సేపు చల్లదనాన్ని అస్వాదించవచ్చు. ఆఫీసులు, స్టడీ రూమ్స్, చిన్న బెడ్‌రూమ్‌లకు ఈ టవర్ కూలర్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.

Kenstar Nix

Advertisement

ఒక చోటు నుంచి మరో చోటుకు ఈజీగా తరలించగల పోర్టబుల్ కూలర్ ను కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. పవర్ పోయినప్పుడు ఇది ఇన్వర్టర్‌పై కూడా పనిచేస్తుంది. తక్కువ విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తూ పవర్ బిల్లును ఆదా చేస్తుంది. దీనిలోని క్వాడ్రా ఫ్లో (Quadraflow) టెక్నాలజీ కారణంగా చల్లటి గాలి నాలుగు దిశలా సమానంగా వ్యాపిస్తుంది. ఆఫీస్ డెస్క్‌లు, హాస్టల్ గదులకు ఇది సరిగ్గా సరిపోతుంది. దగ్గర లేదా హాస్టల్ గదులకు సరిపోతుంది.

Kenstar Little HC

మార్కెట్ లో మంచి పర్సనల్ కూలర్ కోసం ఎదురుచూస్తుంటే దీనిని ట్రై చేయవచ్చు. ఇది కాంపాక్ట్ డిజైన్ తో ఎక్కడికైనా తేలిగ్గా తీసుకెళ్లేలా ఉంటుంది. ఇందులో దుమ్మును నిరోధించే డస్ట్ ఫిల్టర్ ను ఫిక్స్ చేశారు. ఇది వినియోగదారులకు స్వచ్ఛమైన చల్లటి గాలిని అందిస్తూ.. వారు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది.

Kenstar Turbocool Neo

Advertisement

మరీ చిన్నది కాకుండా మీడియం సైజు కూలర్ కావాలనుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ తో రావడం వల్ల.. విద్యుత్ బిల్లును చాలా వరకూ ఆదాచేస్తుంది. హనీకోంబ్ ప్యాడ్స్, 12 అంగుళాల ఫ్యాన్.. గదిలో చల్లటి గాలిని అందించేందుకు సాయపడతాయి. కిచెన్, మీడియం సైజ్ బెడ్ రూమ్ లకు ఈ కూలర్ అనువైనదిగా ఉంటుంది.

Also Read: Kaleshwaram Verdict: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు.. క్లీన్ చిట్టే అంటోన్న బీఆర్ఎస్.. వాస్తవమెంత? కాపీలో ఏముంది?

Kenstar Tallde HC

నేలపై తక్కువ స్థలాన్ని తీసుకొని.. ఎక్కువ ఎత్తు నుంచి ఈ కూలర్ గాలిని అందిస్తుంది. కూలర్ ట్యాంక్ లోని నీటి స్థాయిని చూపించే ఇండికేటర్ దీనిలో ఉంది. ఒకవేళ కరెంటు పోయినా.. ఇన్వర్టర్ సపోర్ట్ తో ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనిలోని పవర్ ఫుల్ ఫ్యాన్లు.. దాదాపు 25-30 అడుగుల దూరం వరకు గాలిని ప్రసారం చేస్తుంది. ఎత్తు తక్కువగా ఉండే బెడ్స్, సోఫా సెట్లకు ఈ కూలర్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.

Also Read: Tamil Nadu Elections 2026: తమిళనాడు ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు సెలబ్రిటీలు క్యూ.. ఓటు హక్కు వినియోగం

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×