E-Paper
Advertisement

ఇస్త్రీ కష్టాలకు చెక్.. రూ.2,000 బడ్జెట్‌లో.. అత్యుత్తమ స్టీమర్స్ ఇవే!

ఇస్త్రీ కష్టాలకు చెక్.. రూ.2,000 బడ్జెట్‌లో.. అత్యుత్తమ స్టీమర్స్ ఇవే!
Advertisement

Garment Steamers 2026: ఈ రోజుల్లో సాంప్రదాయ ఇస్త్రీ పెట్టెల కంటే ‘గార్మెంట్ స్టీమర్స్’ వినియోగం బాగా పెరిగింది. బట్టలు పాడవకుండా నిలబడి ఉన్న పొజిషన్ లోనే సులభంగా ముడతలను తొలగించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా రూ.2,000 లోపు బడ్జెట్‌లో లభించే 5 అత్యుత్తమ గార్మెట్ స్టీమర్లు, వాటి ప్రధాన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

AGARO Regency Handheld

తక్కువ బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్టీమర్ కోసం చూస్తుంటే అగారో రీజెన్సీ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది 1200 వాట్ల పవర్, 250 మిలీ లీటర్ల నీటి ట్యాంక్ ను కలిగి ఉంది. కేవలం 45 సెకన్లలోనే వేడెక్కి బట్టలపై ఉన్న ముడతలను వేగంగా తొలగిస్తుంది. నాణ్యత, పనితీరు పరంగా యూజర్లను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది.

HushBlue Foldable Garment Steamer

Advertisement

ఈ స్టీమర్ ప్రత్యేకత ఏంటంటే దీని హ్యాండిల్‌ను మడతపెట్టుకోవచ్చు. 1000 వాట్ల శక్తితో పనిచేసే స్టీమర్.. కేవలం 15 సెకన్లలోనే ఆవిరిని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నిలువుగా లేదా అడ్డంగా ఎలా అయినా దీంతో బట్టలను ఇస్త్రీ చేసుకోవచ్చు.

MISK Handheld Garment Steamer

జీన్స్, కోట్స్, మందపాటి కాటన్ దుస్తులపై ఉండే మొండి ముడతలను సైతం ఇది సమర్థవంతంగా తొలగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనికున్న అధిక స్టీమ్ అవుట్‌పుట్ వల్ల బట్టల లోపలి పొరల వరకు వేడి వెళ్లి.. ముడతలను క్షణాల్లో మాయం చేస్తుంది. భారీ డిజైన్లు, ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

HushBlue Travel Garment Steamer

Advertisement

తరచూ ప్రయాణాలు చేస్తుంటే ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది చిన్న సైజులోనే ఉంటూ.. సూట్ కేస్ లలో ఈజీగా పడుతుంది. ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు బ్యాగుల్లోని నలిగిపోయిన దుస్తులను దీని సాయంతో సులభంగా ఇస్త్రీ చేసుకునే వీలుటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: క్షణాల్లో స్మశానంలా మారిన వెనిజులా.. ఈ వీడియోలు చూస్తే హడలిపోతారు!

Lightweight Garment Steamer

ఈ లైట్‌వెయిట్ ట్రావెల్ గార్మెంట్ స్టీమర్.. ఎక్కువ సేపు ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ బరువు ఉండటం వల్ల వల్ల మహిళలు, వృద్ధులు కూడా దీనిని ఎలాంటి శ్రమ లేకుండా సులభంగా ఉపయోగించవచ్చు. అయితే గార్మెంట్ స్టీమర్లలో ఎప్పుడూ నార్మల్ ట్యాప్ వాటర్ కంటే డిస్టిల్డ్ లేదా ప్యూరిఫైడ్ వాటర్ వాడితే బెటర్. దీనివల్ల స్టీమర్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: అమెజాన్‌ బంపరాఫర్.. సగం ధరకే రోబోటిక్ క్లీనర్లు.. ఒక్క బటన్‌తో ఇల్లంతా క్లీన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×