E-Paper
Advertisement

Washing Machines Under Rs 15,000: కొత్త వాషింగ్ మిషన్ కావాలా? రూ.15,000లోపు ది బెస్ట్ ఇవే..!

Washing Machines Under Rs 15,000: కొత్త వాషింగ్ మిషన్ కావాలా? రూ.15,000లోపు ది బెస్ట్ ఇవే..!
Advertisement

Washing Machines Under Rs 15,000: ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వేరియంట్లలో పదుల సంఖ్యలో వాషింగ్ మిషన్లు మార్కెట్ లో సేల్ అవుతున్నాయి. అయితే రూ.15,000 లోపు బడ్జెట్ లో అత్యధిక మంది వినియోగదారుల ఆదరణ పొందుతున్న ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లను (టాప్ లోడ్) ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటిలో మీ అభిరుచికి అనుగుణంగా ఉన్న దానిని ఎంపిక చేసుకోవచ్చు.

Godrej 7 Kg Top Load

గోద్రేజ్ కంపెనీలో బడ్జెట్ వాషింగ్ మిషన్ కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. 720 RPM Max స్పిన్ స్పీడ్, 5 స్టార్ రేటింగ్, నాణ్యమైన బిల్డ్ క్వాలిటీ, డీప్ క్లీనింగ్ వంటి ఫీచర్లను ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కలిగి ఉంది. దీని ధర రూ. 14,290 కాగా.. అమెజాన్ లో అందుబాటులో ఉంది.

Onida 6.5 Kg

Advertisement

ఒనిడా కంపెనీకి చెందిన ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్.. యూజర్ల దగ్గర నుంచి సంతృప్తికరమైన రివ్యూలను అందుకుంటోంది. 700 RPM Max స్పిన్ స్పీడ్, తక్కువ శబ్దం, పరిమిత నీటి వినియోగం, ఎయిర్ డ్రై ఫంక్షన్, పిల్లల భద్రత కోసం చైల్డ్ లాక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మార్కెట్ లో దీని ధర రూ. 14,799.

Panasonic 6.5 Kg

పానాసోనిక్ కంపెనీకి చెందిన ఈ ఫుల్లీ ఆటోమెటిక్ వాషింగ్ మిషన్.. 5 స్టార్ రేటింగ్ ను కలిగి ఉంది. 700 RPM Max స్పిన్ స్పీడ్, సైలెంట్ పనితనం, ఎయిర్ డ్రై వంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే యాంటీ ఫోమ్ కంట్రోల్, చైల్డ్ లాక్, డిజిటల్ డిస్ ప్లే, 29 కేజీల వరకూ సామర్థ్యం ఈ వాషింగ్ మిషన్ సొంతం. ఫ్లిప్ కార్ట్ లో ఇది రూ.14,490కు అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: Viral Video: ప్రేమించలేదని.. టీచర్‌ పెదవులు కోసేసిన.. క్లాస్ 12 స్టూడెంట్

Croma 7.5 Kg

క్రోమా కంపెనీకి చెందిన ఈ వాషింగ్ మిషన్ కు సైతం యూజర్ల నుంచి పాజిటివ్ రివ్యూలు సంపాదించింది. 680 RPM Max స్పీన్ స్పీడ్, 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్, డిజిటల్ టచ్ స్క్రీన్, డ్రెయిన్ ఆప్షన్, 28 కేజీల సామర్థ్యం, చైల్డ్ లాక్, 55 డిగ్రీల వాతావరణాన్ని సైతం తట్టుకోగల కేపాసిటీ ఈ వాషింగ్ మిషన్ కు ఉంది. క్రోమా స్టోర్ లో రూ.13,490కు ఈ వాషింగ్ మిషన్ లభిస్తోంది.

Also Read: Viral Video: పట్టాలపై షాకింగ్ ఘటన.. రైలు ఢీకొట్టకుండానే.. మహిళకు తీవ్రగాయాలు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×