E-Paper
Advertisement

లేటెస్ట్ ఫీచర్లతో.. రూ.25వేలలోపు టాప్ 5 వాషింగ్ మెషీన్స్

లేటెస్ట్ ఫీచర్లతో.. రూ.25వేలలోపు టాప్ 5 వాషింగ్ మెషీన్స్
Advertisement

Best automatic washing machine under 25000: ఇంట్లో బట్టలు ఉతకడం అంటే టైమ్, ఓపిక రెండూ కావాలి. అందుకే ఈ బిజీ లైఫ్‌లో అందరికీ ఒక స్మార్ట్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అవసరంగా మారింది. అయితే.. మంచి బ్రాండ్ కొనాలి, అలాగే నెలనెలా వచ్చే కరెంట్ బిల్లు, నీళ్లు కూడా ఆదా అవ్వాలి కదా? అందుకే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న, తక్కువ పవర్ వాడుకునే టాప్ 5 ఎనర్జీ ఎఫిషియంట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ వివరాలు, వాటి లేటెస్ట్ ధరలతో మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ కరెంట్ బిల్లు.. ఎక్కువ పర్ఫార్మెన్స్:

ఈ రోజుల్లో వాషింగ్ మెషీన్ కేవలం బట్టలు ఉతకడానికే కాదు, మన టైమ్‌తో పాటు పవర్ అండ్ వాటర్ సేవ్ చేసేదిగా ఉండాలి. ఈ ఏడాది రూ.25,000 లోపు మార్కెట్లో దుమ్మురేపుతున్న 5 బెస్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ ఇవే..

1. Samsung 8 kg 5 Star Ecobubble:

Advertisement

శాంసంగ్ తెచ్చిన ‘ఇకోబబుల్’ టెక్నాలజీ బట్టల్లోని మురికిని చాలా త్వరగా, తక్కువ నీటితోనే వదిలిస్తుంది. 5-స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ వల్ల కరెంట్ బిల్లు అస్సలు భారం కాదు. పెద్ద ఫ్యామిలీస్ కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ధర: సుమారు రూ.19,940-రూ.21,990

2. LG 7.5 Kg 5 Star Smart Inverter (టాప్ లోడ్):

Advertisement

ఎల్జీ అంటేనే నమ్మకమైన బ్రాండ్. దీని స్మార్ట్ ఇన్వర్టర్ మోటార్ వల్ల శబ్దం చాలా తక్కువగా వస్తుంది. టర్బో డ్రమ్ ఫీచర్ బట్టలపై కఠినమైన మరకలను ఈజీగా క్లీన్ చేస్తుంది. ఎనర్జీ సేవింగ్ లో ఇది టాప్.

ధర: సుమారు రూ.18,200-రూ.20,890

3. Whirlpool 8 Kg 5 Star Stainwash Pro (టాప్ లోడ్):

ఇందులో ఇన్-బిల్ట్ హీటర్ వస్తుంది. అంటే వేడి నీళ్లతో బట్టలను ఉతకడం వల్ల 99.9% జెర్మ్స్, బ్యాక్టీరియా క్లియర్ అవుతాయి. మరకలు వదిలించడంలో.. తక్కువ కరెంట్ వాడుకోవడంలో ఇది బెస్ట్ అనిపించుకుంది.

ధర: సుమారు రూ.20,240

4. IFB 7 Kg 5 Star AI-Powered (టాప్ లోడ్):

టెక్నాలజీ ఇష్టపడే వారికి ఇది క్రేజీ ఆప్షన్. ఇందులో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బట్టల ఫ్యాబ్రిక్‌ని బట్టి వాష్ సైకిల్‌ని అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని వల్ల వాటర్, కరెంట్ అస్సలు వేస్ట్ అవ్వవు.

ధర: సుమారు రూ.22,690

Also Read: కిచెన్ పని చిటికెలో అయిపోవాలా? స్మార్ట్ కిచెన్ కోసం మోడ్రన్ మిక్సీలు

5. Haier 8 Kg 5 Star Fully Automatic (టాప్ లోడ్):

తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కెపాసిటీ, ఇన్-బిల్ట్ హీటర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే స్టోర్మ్ పల్సేటర్ బట్టలకు డీప్ క్లీనింగ్ ఇస్తుంది. ఎలుకల నుంచి రక్షణ కోసం దీని కింద రాట్ గార్డ్ బేస్ ప్లేట్ కూడా ఇచ్చారు.

ధర: సుమారు రూ.22,950

రూ. 25వేల బడ్జెట్ లో ఇవన్నీ లేటెస్ట్ ఫీచర్స్, బెస్ట్ సర్వీస్ నెట్‌వర్క్ ఉన్న బ్రాండ్స్. మీ ఇంటి అవసరాలకు తగ్గట్టుగా ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×