E-Paper
Advertisement

ఇంట్లోనే బేకరీ స్టైల్ కేకులు! బేకింగ్, డిఫ్రాస్టింగ్ కోసం 5 బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లు

ఇంట్లోనే బేకరీ స్టైల్ కేకులు! బేకింగ్, డిఫ్రాస్టింగ్ కోసం 5 బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లు
Advertisement

Top 5 Microwave Ovens: ఈ రోజుల్లో వంటగదిని స్మార్ట్‌గా మార్చుకోవడంలో మైక్రోవేవ్ ఓవెన్ కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం ఫుడ్ వేడి చేసుకోవడానికే కాకుండా..ఇంట్లోనే బేకరీ స్టైల్ కేకులు బేక్ చేయడానికి, ఫ్రిజ్ నుంచి తీసిన గడ్డకట్టిన చికెన్, మటన్‌లను క్షణాల్లో డిఫ్రాస్ట్ చేయడానికి ఇది సూపర్ హెల్ప్ అవుతుంది. వంట పనిని ఈజీగా.. ట్రెండీగా మార్చేసే అద్భుతమైన ఫీచర్స్ గల టాప్ 5 మైక్రోవేవ్ ఓవెన్స్ వివరాలు, వాటి ధరల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బేకింగ్, డిఫ్రాస్టింగ్ కోసం 5 బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లు:

కేకులు పర్ఫెక్ట్‌గా బేక్ అవ్వాలన్నా, నాన్-వెజ్ త్వరగా డిఫ్రాస్ట్ అవ్వాలన్నా మనకు కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ అవసరం. అమెజాన్‌లో టాప్ రేటింగ్స్ సాధించిన 5 బెస్ట్ మోడల్స్ ఇవే..

1.IFB 30 L Convection Microwave Oven (30BRC2):

Advertisement

బేకింగ్‌లో ఐఎఫ్బీ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 30 లీటర్ల భారీ కెపాసిటీ గల ఈ ఓవెన్ పెద్ద ఫ్యామిలీస్‌కు, బేకింగ్ ఎక్కువగా చేసే వారికి పర్ఫెక్ట్. ఇందులోని ‘స్పీడ్ డిఫ్రాస్ట్’ ఫీచర్ బరువును బట్టి నాన్-వెజ్‌ను చాలా వేగంగా నార్మల్ టెంపరేచర్‌కు తెస్తుంది.

ఫీచర్స్: 101 ఆటో కుక్ మెనూలు, మల్టీ-స్టేజ్ కుకింగ్, రోటిస్సేరీ (గ్రిల్లింగ్ కోసం).

Advertisement

ధర: రూ.14,990

2. Samsung 28 L Convection Microwave Oven:

శామ్‌సంగ్ తెచ్చిన ఈ మోడల్ ఒక ఆల్ రౌండర్. ఇందులో కేకులు, కప్‌కేక్స్ బేక్ చేయడానికి స్పెషల్ మోడ్స్ ఉన్నాయి. దీని ‘పవర్‌ఫుల్ డిఫ్రాస్ట్’ ఫీచర్ మాంసంలోని పోషకాలు కోల్పోకుండా, ఐస్ గడ్డలను సమానంగా కరిగిస్తుంది.

ఫీచర్స్: స్లిమ్ ఫ్రై టెక్నాలజీ (తక్కువ ఆయిల్‌తో ఫ్రైస్ చేసుకోవచ్చు), సిరామిక్ ఎనామెల్ ఇంటీరియర్ (ఈజీ క్లీనింగ్).

ధర: రూ.12,490

3.LG 28 L Convection Microwave Oven:

ఎల్‌జీ బ్రాండ్ లోని చార్కోల్ లైటింగ్ హీటర్ టెక్నాలజీ వల్ల కేకులు, పిజ్జాలు బేకరీలో.. చేసినట్లే క్రిస్పీగా, సాఫ్ట్‌గా వస్తాయి. దీని డిఫ్రాస్ట్ ఆప్షన్ చికెన్, ఫిష్, మటన్‌లను పర్ఫెక్ట్‌గా సాఫ్ట్ చేస్తుంది.

ఫీచర్స్: 271 ఆటో కుక్ మెనూలు, డైట్ ఫ్రై ఆప్షన్, ఘీ (నెయ్యి) మేకింగ్ ఫీచర్.

ధర: రూ.13,990

4.Panasonic 27 L Convection Microwave Oven:

పానాసోనిక్ జపనీస్ టెక్నాలజీతో వస్తుంది. దీని మ్యాజిక్ గ్రిల్ ఫీచర్ కేక్ బేకింగ్‌ను చాలా ఈజీగా చేస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ కిచెన్ కౌంటర్‌టాప్‌పై ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు.

ఫీచర్స్: 121 ఆటో కుక్ మెనూలు, వేగవంతమైన డిఫ్రాస్టింగ్, టచ్ కంట్రోల్ ప్యానెల్.

ధర: రూ.11,290

5.Godrej 23 L Convection Microwave Oven:

మీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉండి, చిన్న ఫ్యామిలీ కోసం బెస్ట్ ఓవెన్ కావాలంటే గోద్రెజ్ 23L బెస్ట్ ఛాయిస్. తక్కువ ధరలోనే.. బేకింగ్, గ్రిల్లింగ్, డిఫ్రాస్టింగ్ వంటి అన్ని ప్రీమియం ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.

ఫీచర్స్: చైల్డ్ లాక్, డిఫ్రాస్ట్ బై వెయిట్, స్టెయిన్‌లెస్ స్టీల్ క్యావిటీ.

ధర: రూ.9,490

బేకింగ్, డిఫ్రాస్టింగ్ స్మార్ట్ టిప్స్:

కక్ బేకింగ్: కేక్ చేసేటప్పుడు ఎప్పుడూ కన్వెక్షన్ మోడ్ మాత్రమే వాడాలి. ఓవెన్‌ను కనీసం 5-10 నిమిషాలు ప్రీ-హీట్ చేయడం మర్చిపోవద్దు.

మీట్ డిఫ్రాస్టింగ్: మాంసాన్ని ప్లాస్టిక్ కవర్ తీసేసి, మైక్రోవేవ్ సేఫ్ బౌల్‌లో.. పెట్టి డిఫ్రాస్ట్ చేయాలి. డిఫ్రాస్ట్ అయిన వెంటనే వండేయడం ఆరోగ్యానికి మంచిది.

ఈ 5 బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లలో మీ బడ్జెట్‌కు సరిపోయే.. మోడల్‌ను అమెజాన్‌లో.. సెలెక్ట్ చేసుకొని, మీ వంటను మరింత ఈజీగా మార్చేసుకోండి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×