E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

బడ్జెట్ ధరలో టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!
Advertisement

Amazon Summer Sale 2026: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale 2026) నడుస్తున్న సంగతి తెలిసిందే. వస్త్రాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మెుబైల్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తదితరవాటిపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్ లో 2-in-1 (టచ్ స్క్రీన్ అండ్ ఫోల్డబుల్) ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో కొన్ని బెస్ట్ 2-in-1 టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ ఆఫర్ల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అత్యుత్తమ బ్యాంక్ ఆఫర్లు

సమ్మర్ సేల్ లో భాగంగా 2-in-1 ల్యాప్ ట్యాప్స్ పై అమెజాన్.. అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. HDFC బ్యాంక్ కు చెందిన క్రెడిట్/డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. అలాగే ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద.. పాత ల్యాప్ ట్యాప్ లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.20,000 వరకు అదనపు తగ్గింపు పొందొచ్చు. అలాగే నెలకు తక్కువ వాయిదాలతో నో కాస్ట్ ఈఎంఐను సైతం ఆఫర్ చేస్తోంది.

2-in-1 ల్యాప్ టాప్ డీల్స్..

Advertisement

డీల్స్ విషయానికి వస్తే.. లెనోవో ఐడియాపాడ్ 5 పై భారీ రాయితీని అమెజాన్ అందిస్తోంది. దాని అసలు ధర రూ.96,490 కాగా, అన్ని డిస్కౌంట్లు పోను రూ.74,490కే దీనిని సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ.1,88,890 విలువైన లెనోవో యోగా 7 ల్యాప్ టాప్ ను రూ.1,50,990కే దక్కించుకోవచ్చు. అసస్ వివోబుక్ 14 ఫ్లిప్ ను రూ.90,990 (అసలు ధర రూ. 1,22,990), HP ఓమ్ని ఎక్స్ ఫ్లిప్ ను రూ.1,09,990, డెల్ ఇన్స్పిరాన్ 7440ను రూ. 1,24,990, శాంసంగ్ గెలాక్సీ బుక్ 5 360 ల్యాప్ టాప్ ను రూ. 1,16,790కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: వాషింగ్ మిషన్ వాడుతున్నారా? మీరు చేసే ఈ చిన్న తప్పు.. బట్టలను పనికిరాకుండా చేస్తున్నాయ్!

కొనేముందు గుర్తుంచుకోండి..!

Advertisement

2026 మోడల్స్‌ 2-in-1 ల్యాప్ ట్యాప్స్ చాలా వరకు ఏఐ ఆధారిత ప్రాసెసర్లు (Intel Core Ultra, AMD Ryzen AI)ను కలిగి ఉన్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం వీటిని ఎంచుకోవడం బెస్ట్. ఒకవేళ మీరు గ్రాఫిక్ వర్క్ లేదా సినిమాలు ఎక్కువగా చూసే వారైతే OLED డిస్‌ప్లే ఉన్న మోడల్స్‌ను బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తాయి. మరోవైపు ప్రొడక్ట్ పేజీపై ఉన్న ‘అప్లై కూపన్’ (Apply Coupon) బాక్స్‌ను టిక్ చేయడం మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అదనంగా రూ.1,000 నుండి రూ.3,000 వరకు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

Also Read: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×