E-Paper
Advertisement

ఈ మండే ఎండలకు తక్కువ బడ్జెట్లో ఏసీ కావాలా? రూ. 25,000 లోపు బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

ఈ మండే ఎండలకు తక్కువ బడ్జెట్లో ఏసీ కావాలా? రూ. 25,000 లోపు బెస్ట్ ఆప్షన్స్ ఇవే!
Advertisement

Cheap and Best AC: ఎండలు ముదిరిపోతుండటంతో ఇంట్లో ఫ్యాన్లు తిరిగినా ఉక్కపోత తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో ఏసీ కొందామంటే బడ్జెట్ దాటిపోతుందని చాలామంది ఆలోచనలో పడతారు. అయితే, చిన్న గదులు ఉండి, వాడకం కూడా తక్కువగా ఉండే వారికి 1 టన్ సామర్థ్యం కలిగిన 3 స్టార్ ఏసీలు బాగా సరిపోతాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,000 లోపే లభిస్తున్న కొన్ని బెస్ట్ కంప్రెషర్ ఇన్వర్టర్ ఏసీల వివరాలు మీ కోసం.

బడ్జెట్‌లో మార్క్యూ 2026 మోడల్:

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన స్వంత బ్రాండ్ మార్క్యూ (MarQ) ఈ ఏడాది సరికొత్త 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. దీని అసలు ధర రూ.47,999 కాగా.. ఏకంగా 52 శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.22,990కే సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ ఇబ్బంది ఉన్నవారు నెలకు కనీసం రూ.756 EMI చెల్లించి కూడా దీనిని కొనుగోలు చేయొచ్చు. పాత ఏసీని మార్చుకోవాలనుకుంటే రూ.5,700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. దీనికి ఒక ఏడాది వారంటీతో పాటు కంప్రెషర్‌పై 10 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు.

Advertisement

Also Read: స్క్రీన్‌పై ప్రాబ్లమ్ రాస్తే చాలు.. క్షణాల్లో సాల్వ్ చేసే ఏఐ.. సరికొత్త వ్యూసోనిక్ 4K బోర్డులు లాంచ్!

నమ్మకమైన ఫీచర్లతో TCL ఏసీ:

బడ్జెట్ శ్రేణిలో టీసీఎల్ బ్రాండ్ కూడా మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. 2026 మోడల్ కలిగిన టీసీఎల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ అసలు ధర రూ.48,991 కాగా.. ప్రస్తుతం 49 శాతం డిస్కౌంట్‌తో రూ.24,990కే లభిస్తోంది. దీనిని నెలకు రూ.1,138 EMI చెల్లింపులతో కొనుక్కోవచ్చు. దీనిపై కూడా రూ.5,700 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏసీకి ఏడాది ప్రొడక్ట్ వారంటీ, 5 ఏళ్ల పీసీబీ వారంటీ, 10 ఏళ్ల కంప్రెషర్ వారంటీ లభిస్తాయి.

హైసెన్స్ బ్రాండ్‌పై సూపర్ ఆఫర్:

Advertisement

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైసెన్స్ కూడా తక్కువ ధరలో మంచి ఏసీని అందిస్తోంది. మార్కెట్లో రూ.38,990 ధర కలిగిన ఈ 1 టన్ 3 స్టార్ ఏసీపై 36 శాతం తగ్గింపు లభిస్తోంది. ఆఫర్ తర్వాత దీనిని రూ.24,990కే దక్కించుకోవచ్చు. దీనిని కూడా నెలకు రూ.1,138 EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరో రూ.5,700 వరకు ఆదా చేసుకోవచ్చు. టీసీఎల్ లాగే దీనికి కూడా ఏడాది ప్రొడక్ట్ వారంటీ, ఐదేళ్ల పీసీబీ మరియు పదేళ్ల కంప్రెషర్ వారంటీ లభిస్తుంది.

Also Read: స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో Dell XPS 13 వచ్చేసింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×