E-Paper
Advertisement

Amazon Audio Headphone Offers : ఆన్లైన్ దద్దరిల్లే అమెజాన్ సేల్.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ పై 90% డిస్కౌంట్

Amazon Audio Headphone Offers : ఆన్లైన్ దద్దరిల్లే అమెజాన్ సేల్.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ పై 90% డిస్కౌంట్
Advertisement

Amazon Audio Headphone Offers : స్మార్ట్‌ ఫోన్లతో పాటు ప్రస్తుతం ఆడియో, స్మార్ట్‌ ఉత్పత్తుల వినియోగం ఎక్కువైపోయిందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయా సంస్థలు ఎప్పటి కప్పుడు సరికొత్త సూపర్ ఫీచర్స్ ఉన్న ఆడియో ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తూ మ్యూజిక్​ లవర్స్​ను ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ ఇ కామర్స్​ ప్లాట్​ఫామ్స్​ కూడా ఈ ఆడియో గ్యాడ్జెట్స్​పై బెస్ట్ డీల్స్​ను ఇస్తూ యూజర్స్​ను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్​ టాప్ ఆడియో ప్రొడక్ట్స్​పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్ ​ అందిస్తోంది.

కాబట్టి మీరు హై క్వాలిటీ సౌండ్​ను వినాలనుకుంటున్నారా? వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్​ను కొనాలనుకుంటున్నారా? వీటిని సొంతం చేసుకునేందుకు ఇదే పర్ఫెక్ట్ టైమ్​. పోర్ట్​బుల్ బ్లూటూత్​ స్పీకర్స్​ నుంచి వైర్​లెస్​ ఇయర్ బడ్స్​, హెడ్​ఫోన్స్​, స్పీకర్స్​, సౌండ్​బార్స్​ అన్నీంటినీ తక్కువ ధరకే అందిస్తోంది. ముఖ్యంగా పాపులర్ బ్రాండ్స్​ జేబీఎల్​, సోనీ, బోస్​ వంటి వాటిపై అదిరే డిస్కౌంట్​ను ఇస్తోంది. కాబట్టి మీరు టాప్​ ఆడియో ప్రొడక్ట్స్​ను తక్కువ ధరకే పొందాలనుకుంటే, వాటికి సంబంధించిన వివరాలను ఈ కథనంలో తీసుకొచ్చాం.

Advertisement

వైర్​లెస్​ ఇయర్​(wireless earbuds) బడ్స్​పై 75శాతంకు పైగా – అమెజాన్ బెస్ట్​ డీల్స్​లో వైర్​లెస్​ ఇయర్​ బడ్స్​పై దాదాపు 75 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి మీరు సోనీ, వన్​ ప్లస్​, Sennheiser వంటి బ్రాండెడ్​ వైర్​లెస్ ఇయర్​ బడ్స్​ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. క్రిస్టల్​ క్రియల్ సౌండ్​, లాంగ్ లాస్టింగ్​ బ్యాటరీ లైఫ్​ వంటి ఫీచర్స్​ ఉన్న ఈ ఇయర్ బడ్స్​, జిమ్​ సెషన్స్​తో పాటు ఇతర కమ్యూనికేషన్​ కోసం అద్భుతంగా పని చేస్తుంది.

హెడ్​ఫోన్స్​(headphones)పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్​ – మీకు కంఫర్ట్​గా ఉండే సుపీరియర్​ సౌండ్ క్వాలిటీ కలిగిన టాప్​ రేటెడ్​ హెడ్​ఫోన్స్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే సోనీ, బోస్​ వంటి బ్రాండెడ్ కంపెనీల హెడ్​ఫోన్స్​పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్​తో అందిస్తోంది అమెజాన్. కాబట్టి మ్యూజిక్ లవర్స్​, గేమర్స్​, ప్రొఫెషనల్స్​కు నాయిస్ క్యాన్సలింగ్​, క్లియర్ ఆడియో ఫీచర్స్​తో మంచి లిజనింగ్​ ఎక్స్​పీరియన్స్​ కావాలంటే ఈ ఆఫర్​ను డోంట్ మిస్​.

Advertisement

బ్లూ టూత్​ స్పీకర్స్(Bluetooth speakers)​పై ఏకంగా 60 శాతం డిస్కౌంట్​ – మీకు జేబీఎల్, బోట్​, సోనీ వంటి పాపులర్​ బ్రాండ్​, పవర్​ఫుల్ సౌండ్​, పోర్టబిలిటీ కలిగి ఉన్న టాప్ రేటెడ్​ స్పీకర్స్​ కావాలా? అయితే అమెజాన్ బెస్ట్​ డీల్స్​లో వాటిని ఏకంగా 60 శాతం డిస్కౌంట్​తో అందుబాటులో ఉంచింది అమెజాన్. ఔట్​డౌర్ పార్టీస్​, బీచ్ ట్రిప్స్​, లేదంటే ఇంట్లోనే మ్యూజిక్​ ఎంజాయ్ చేయాలంటే ఇవి బెస్ట్ ఛాయిస్​. ఈ స్పీకర్స్​ మంచి క్లియర్, బూమింగ్​ సౌండ్​తో మంచి కాంపాక్ట్​ డిజైన్​తో అందుబాటులో ఉన్నాయి. మరి మీకు మంచి మ్యూజిక్ ఎక్స్​పీరియన్స్​ కావాలంటే ఈ బెస్ట్​ డీల్​ను మిస్​ కావొద్దు.

సౌండ్​ బార్స్(Soundbars)​పై 70 శాతం డిస్కౌంట్​ – మీ హోమ్​ ఎంట్​ర్​టైన్మెంట్​ సిస్టమ్​ను అప్​గ్రేడ్​ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంట్లోనే బెస్ట్​ సౌండ్​ ఎక్స్​పీరియన్స్​ పొందాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం టాప్ రేటెడ్​ సౌండ్​ బార్స్​.. సోనీ, జేబీఎల్ వంటి బ్రాండెడ్​ సౌండ్​ బౌర్స్​ను రిచ్, క్లియర్ సౌండ్​, స్టైలిష్ డిజైన్​తో మీ టీవీ సెటప్​కు అద్భుతంగా సెట్​ అయ్యేలా అందిస్తోంది అమెజాన్. మరి మీరు మీ ఇంట్లోనే సూపర్ సౌండ్ క్వాలిటీతో ఎంచక్కా సినిమాలు చూస్తూ, మ్యూజిక్ వినేలా బెస్ట్​ ఆడియో ఎక్స్​పీరియన్స్​ పొందాలనుకుంటే ఆలస్యం చేయకుండా వీటిని కొనేయండి.

ALSO READ : రూ.10వేలలోపే అదిరే 5G స్మార్ట్ ఫోన్స్.. ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు బాస్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×