E-Paper
Advertisement

Artificial Intelligence Benefits : ఏఐతో మేలెంత? కీడెంత?

Artificial Intelligence Benefits : ఏఐతో మేలెంత? కీడెంత?
Advertisement
Artificial Intelligence Benefits

Artificial Intelligence Benefits : సాంకేతిక రంగంలో కృత్రిమమేధ.. ఏఐ ఓ విప్లవం. మన దైనందిన జీవితాల తీరుతెన్నులనే ఏఐ సమూలంగా మార్చేస్తోంది. ఇంతకీ దీని వల్ల లాభమెంత? జరిగే కీడు ఏమిటి? రానున్న 20 ఏళ్లలో ఏఐతో ఏ మేర ఉపయోగం? అంటూ ప్రశ్నలు సంధిస్తే మిశ్రమ స్పందన వచ్చింది.

121 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ డివైడెడ్ టాక్ వచ్చింది. ఏఐ గురించి 1,25,000 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. వాటి నిష్పత్తిని విశ్లేషిస్తే.. 1.0 కన్నా ఎక్కువ ఉంటే బాగా ఉపయోగకరమని అత్యధికులు చెప్పినట్టుగా అర్థమని లాయడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్ వరల్డ్ రిస్క్ పోల్ వివరించింది.

Advertisement

1.0 కన్నా తక్కువ నిష్పత్తి ఉంటే.. ఏఐతో నష్టం అధికమనే దానికి సంకేతమని తెలిపింది. ప్రపంచ‌వ్యాప్తంగా సగటు నిష్ఫత్తిని 1.4 గా పరిగణించాలని పేర్కొంది. ఈ సర్వే ఫలితాలను పరిశీలిస్తే.. ఏఐ పట్ల అమెరికన్లు ఎంతో సంశయం(0.9 నిష్పత్తి)తో ఉన్నట్టు తేలుతోంది. ఉద్యోగాలు పెద్ద మొత్తంలో కోల్పోతుండటం ఈ భయాందోళనలకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

చైనాలో మాత్రం సానుకూలతే (4.5 రేషియో) వ్యక్తమైంది. ప్రతి 4.5 మందికి ఒకరు మాత్రమే ఏఐతో అత్యధిక నష్టమని అభిప్రాయపడ్డారు. రీజియన్ల వారీగా ఈ నిష్ఫత్తులను చూస్తే.. తూర్పు ఆసియా 4.4, నార్తర్న్/వెస్టర్న్ యూరప్ 1.8, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ 1.7, ఈస్టర్న్ యూరప్ 1.4, సదరన్ యూరప్ 1.3, మధ్య ఆసియా 1.2, ఆగ్నేయాసియా 1.2, పశ్చిమాసియా/ఉత్తర అమెరికాలో 1.0 గా ఉంది.

Advertisement

ఇక 1.0 తక్కువ రేషియో ఉన్న రీజియన్ల జాబితాలో లాటిన్ అమెరికా-కరేబియన్(0.9), దక్షిణాసియా(0.9), సెంట్రల్/వెస్టర్న్ ఆఫ్రికా(0.8), నార్త్ ఆఫ్రికా(0.7), సదరన్ ఆఫ్రికా(0.6), ఈస్టర్న్ ఆఫ్రికా(0.4) ఉన్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×