E-Paper
Advertisement

చంద్రుడి అవతలి వైపు నుండి మన భూమి.. ఆర్టెమిస్ II అద్భుత దృశ్యం, మీరూ చూసేయండి!

చంద్రుడి అవతలి వైపు నుండి మన భూమి.. ఆర్టెమిస్ II అద్భుత దృశ్యం, మీరూ చూసేయండి!
Advertisement

First Photo Moon Far Side Earth: చరిత్రలో నిలిచిపోయే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నాసాకు చెందిన ఆర్టెమిస్ II వ్యోమగాములు చంద్రుడికి అవతలి వైపు నుండి భూమి ఉదయిస్తున్నట్లుగా కనిపిస్తున్న అరుదైన ఫోటోను ఓరియన్ నౌక ద్వారా చిత్రీకరించారు. చంద్రుడి అవతలి వైపు నుండి భూమిని ఈ విధంగా చూడటం మానవ చరిత్రలో ఇదే మొదటిసారి. వైట్ హౌస్ విడుదల చేసిన ఈ చిత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

చంద్రుడి వెనుక భాగంలో ప్రయాణిస్తున్నప్పుడు సుమారు 40 నిమిషాల పాటు భూమితో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉన్న సమయంలో వ్యోమగాములు ఈ అద్భుత ఫోటోను కెమెరాలో బంధించారు. భూమి నుండి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓరియన్ క్యాప్సూల్ లోని అత్యాధునిక కెమెరాల ద్వారా ఈ స్పష్టమైన చిత్రాన్ని తీయడం సాధ్యమైంది. చంద్రుడి హోరిజోన్ వెనుక భూమి మెల్లగా జారుతున్న క‌నిపిస్తున్న‌ ఈ దృశ్యం మానవ మేధస్సుకు, అంతరిక్ష పరిశోధనల్లో మనం సాధించిన ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

ఆర్టెమిస్ II మిషన్ కేవలం చంద్రుడి చుట్టూ తిరగడమే కాకుండా, భవిష్యత్తులో మానవులను చంద్రుడిపైకి పంపే ప్రయోగాలకు పునాది వేస్తోంది. ఈ ప్రయాణంలో మొదటి మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్, జెరెమీ హాన్సెన్, కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. భూమికి సుమారు 4,100 మైళ్ల దూరంలో చంద్రుడి కక్ష్యలో ప్రయాణిస్తూ, మానవజాతి చరిత్రలో అత్యంత సుదూర ప్రాంతానికి చేరుకున్న రాయబారులుగా వీరు గుర్తింపు పొందారు. ఏప్రిల్ 10న పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ కావడం ద్వారా ఈ మిషన్ విజయవంతంగా ముగియనుంది.

Read Also: చరిత్రకు చేరువలో ఆర్టెమిస్ II.. 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×