E-Paper
Advertisement

ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే చాలు.. బోర్ వాటర్ అయినా మినరల్ వాటర్ అయిపోద్ది!

ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే చాలు.. బోర్ వాటర్ అయినా మినరల్ వాటర్ అయిపోద్ది!
Advertisement

Aquaguard Delight NXT WS RO UV UF:  మనం తాగే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటే, మన ఆరోగ్యం అంత బాగుంటుంది. కానీ.. ప్రస్తుతం మనం తాగే బోరు నీళ్లలోనో, మున్సిపల్ నీళ్లలోనో కంటికి కనిపించని కెమికల్స్, బ్యాక్టీరియా, వైరస్‌లు , ఎక్కువ మోతాదులో TDS ఉంటున్నాయి. ఇలాంటి నీటిని నేరుగా తాగడం అస్సలు సేఫ్ కాదు. అందుకే యురేకా ఫోర్బ్స్ కంపెనీ సరికొత్త Aquaguard Delight NXT WS మోడల్‌ను లాంచ్ చేసింది. హోమ్ అప్లయన్సెస్ కేటగిరీలో ఈ ప్యూరిఫైయర్ గూగుల్‌లో విపరీతంగా సెర్చ్ చేయబడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

6-స్టేజ్ ప్యూరిఫికేషన్:

ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో 6 Stage Purification టెక్నాలజీని ఉపయోగించారు. దీని ద్వారా నీరు ఆరు రకాల ఫిల్టర్ల గుండా వెళ్లి, పూర్తిగా శుద్ధి చేయబడుతుంది.

Advertisement

RO (Reverse Osmosis): ఇది నీటిలో ఉండే అదనపు ఉప్పు, సీసం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకరమైన భారీ లోహాలను తొలగిస్తుంది. ఎంతటి ఉప్పు నీటినైనా తీపి నీరుగా మారుస్తుంది.

UV (Ultra Violet): నీటిలో ఉండే కంటికి కనిపించని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను పూర్తిగా నాశనం చేస్తుంది.

Advertisement

UF (Ultra Filtration): నీటికి అదనపు రక్షణను ఇస్తూ, మిగిలిపోయిన చిన్న చిన్న దుమ్ము కణాలను కూడా వడకడుతుంది.

1.టేస్ట్ అడ్జస్టర్ ఫీచర్:

ఈ ప్యూరిఫైయర్‌లోని మరో సూపర్ ఫీచర్ ఏంటంటే.. దీనికి MTDS కంట్రోలర్ ఉంది. మీ ఇంటికి వచ్చే నీటి సోర్స్ (బోర్ వెల్, ట్యాంకర్ లేదా మున్సిపాలిటీ నీరు) ని బట్టి వాటర్ టేస్ట్‌ను ఇది అడ్జస్ట్ చేస్తుంది. దీని వల్ల నీటిలోని సహజమైన మినరల్స్ కోల్పోకుండా.. నీరు చాలా టేస్టీగా మారుతుంది.

2. డిజైన్ ,స్టోరేజ్ కెపాసిటీ:

లుక్ పరంగా Aquaguard Delight NXT చాలా మోడరన్, కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇది మీ వంటగదికిఒక స్టైలిష్ లుక్‌ని ఇస్తుంది. ఇందులో 6.2 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు. కరెంట్ లేకపోయినా ట్యాంక్‌లో ఉన్న నీటిని హ్యాపీగా వాడుకోవచ్చు.ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా పవర్ ఆఫ్ అయ్యే స్మార్ట్ ఎనర్జీ సేవింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని పైన ఉండే LED ఇండికేటర్స్ ద్వారా ప్యూరిఫికేషన్ ప్రాసెస్, ట్యాంక్ ఫుల్ స్టేటస్‌ను సులువుగా తెలుసుకోవచ్చు.

Also Read: రూ.738కే పైసా వసూల్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్స్ బలాదూర్ !

3. ధర, ఫ్రీ సర్వీస్ :

ఈ ప్యూరిఫైయర్ ఆన్‌లైన్ మార్కెట్లో ఆఫర్లను బట్టి సుమారుగా రూ.8,500 నుంచి రూ. 10,500 ధరలో లభిస్తోంది. అయితే ఈ మోడల్‌తో వస్తున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే.. దీనితో పాటు రూ.2000 విలువైన ఫ్రీ సర్వీస్ ప్లాన్ పూర్తిగా ఫ్రీగా లభిస్తుంది.సాధారణంగా వాటర్ ప్యూరిఫైయర్ కొన్నాక సర్వీసింగ్, ఫిల్టర్ మార్చడానికి భారీగా ఖర్చు అవుతుంది. కానీ ఈ ఫ్రీ ప్లాన్ వల్ల మీకు మెయింటెనెన్స్ భారం చాలా వరకు తగ్గుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×