// // iPhone 17 Pro Max - పవర్‌ఫుల్ అప్‌డేట్.. ఆపిల్ 17 ప్రో మాక్స్.. కెమెరాల కింగ్! -->
E-Paper
Advertisement

iPhone 17 Pro Max: పవర్‌ఫుల్ అప్‌డేట్.. ఆపిల్ 17 ప్రో మాక్స్.. కెమెరాల కింగ్!

iPhone 17 Pro Max: పవర్‌ఫుల్ అప్‌డేట్.. ఆపిల్ 17 ప్రో మాక్స్.. కెమెరాల కింగ్!
Advertisement

iPhone 17 Pro Max:టెక్నాలజీలో కింగ్ మేకర్ అయిన ఆపిల్ గ్యాడ్జెట్లను మార్కెట్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆపిల్ నుంచి ఏదైనా ప్రొడక్ట్ వస్తుందంటే మొబైల్ లవర్స్ ఇంటరెస్టింగ్‌గా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. లాంచ్‌‌కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈలోపే కొత్త చర్చ ఒకటి మొదలైంది. ఐఫోన్ 17 సిరీస్ గురించి కొన్ని లీక్‌లు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం కంపెనీ ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌పై పనిచేస్తుంది.

ఓ వైబ్‌సైట్ ఈ ఫోన్ ఫీచర్లను వెల్లడించింది. ఆపిల్ 17 ప్రో మాక్స్‌లో అప్‌గ్రేడ్ చేసిన టెట్రాప్రిజం టెక్నాలజీ ఉంటుంది. అలానే ఈ ఫోన్‌లో మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. దీంతో క్వాలిటీ పీక్‌లో ఉండే ఫోటోలను క్లిక్ చేయచ్చు. మంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్‌‌లో ఉండే ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, రానున్న ఐఫోన్ 16 సిరీస్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Also Read: Honor Magic Vs 3: ఐదు కెమెరాలు.. హానర్ చింపేసింది.. గొప్ప ఫోన్ భయ్యా!

ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో టెట్రాప్రిజం కెమెరా ఉంటుంది. ఇది 48 మెకాపిక్సెల్. ఈ కెమారా అధునాతన జూమ్‌తో వస్తుంది. ఈ కెమెరా ఫోటోగ్రఫీ ప్రియులకు గొప్ప ఫోటోగ్రఫీ ఫీల్ అందిస్తోంది. ఫోన్ కొత్త కెమెరా సిస్టమ్‌లో 48 మెగాపిక్సెల్ సీఐఎస్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ ఏడాది విడుదలవుతున్న ఐఫోన్ 16 ప్రో 12 మెగాపిక్సెల్ కెమెరాతో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేట్. అలానే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌లో మీరు 5x ఆప్టికల్ జూమ్, 25x డిజిటల్ జూమ్‌లను చూడొచ్చు.

Advertisement

కూఓ కోసం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ టెక్నాలజీని దీనిలో మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను 2026 సంవత్సరంలో లాంచ్ చేయనుంది. ఆ తర్వాత ఐఫోన్ 18 ప్రో మాక్స్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ఇది రెండు మోడళ్లలో వచ్చే అవకాశం ఉంది. హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్‌కు చెందిన జెఫ్ ప్యూ కెమెరా ఫీచర్లను వెల్లడించింది.

Also Read: Flipkart GOAT Sale: కొత్త సేల్ తెచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. కళ్లు తిరిగే ఆఫర్లు!

దీని ప్రకారం ఐఫోన్ 16 ప్రో మోడల్‌లో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో కనిపిస్తుందని ప్యూ తెలిపింది. దీని ప్రకారం ఐఫోన్ 17 ప్రో మాక్స్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అందులో మెయిన్, అల్ట్రావైడ్, టెలిఫోన్ 48 మెగాపిక్సెల్ ఉంటుంది. 2024 సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ విడుదల కాబోతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×