E-Paper
Advertisement

Apple Devices: ఈ వారం మార్కెట్‌లోకి రానున్న యాపిల్ గాడ్జెట్స్ ఇవే.. 69 వేలలో..

Apple Devices: ఈ వారం మార్కెట్‌లోకి రానున్న యాపిల్ గాడ్జెట్స్ ఇవే.. 69 వేలలో..
Advertisement

Apple Devices: యాపిల్ సంస్థ ఈ వారం భారతీయ మార్కెట్లోకి సరికొత్త డివైజ్‌లను విడుదల చేస్తూ టెక్ ప్రియులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్‌ల నుండి అత్యంత శక్తివంతమైన ప్రొఫెషనల్ కంప్యూటర్ల వరకు అనేక ఉత్పత్తులను పరిచయం చేసింది. ఈ కొత్త లాంచ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఎప్పటి నుంచో యాపిట్ ల్యాప్ టాప్ కొననాలనుకునేవారు ఇది మంచి అవకాశం కేవలం 69 వేల రూపాలయల్లో మ్యాక్ బుక్ నియో ను యాపిల్ లాంచ్ చేసింది.

మ్యాక్‌బుక్ నియో (MacBook Neo):

అందరికీ అందుబాటులో.. ఈ ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది యాపిల్ ఆపిల్ చరిత్రలోనే అత్యంత సరసమైన ల్యాప్‌టాప్‌గా MacBook Neo నిలిచింది. విద్యార్థు,లు ఆఫీస్ పనుల కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

Advertisement

256GB వేరియంట్: రూ. 69,900

500GB వేరియంట్: రూ. 79,900

ఐఫోన్ 17e (iPhone 17e)

Advertisement

బడ్జెట్ ధరలో ప్రీమియం అనుభవం ఐఫోన్ సిరీస్‌లో కొత్తగా చేరిన iPhone 17e, తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్లను అందిస్తోంది. ఇది స్టైలిష్ డిజైన్ మరియు వేగవంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది.

ధర: రూ. 64,900 (256GB మోడల్)

Read also-

M5 ప్రో & M5 మ్యాక్స్ మ్యాక్‌బుక్ ప్రో

ప్రొఫెషనల్స్ కోసం.. ఎడిటర్లు, డెవలపర్లు, గ్రాఫిక్ డిజైనర్ల కోసం యాపిల్ తన అత్యంత శక్తివంతమైన M5 చిప్ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇవి మునుపటి కంటే రెట్టింపు వేగంతో అత్యుత్తమ బ్యాటరీ లైఫ్‌తో పనిచేస్తాయి.

M5 Pro మోడల్: రూ. 2,49,900 నుండి ప్రారంభం.

M5 Max మోడల్: రూ.3,99,900 నుండి ప్రారంభం.

కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ (New MacBook Air)

సన్నని బాడీ, తేలికపాటి బరువుతో ఉండే మ్యాక్‌బుక్ ఎయిర్ ఇప్పుడు మరిన్ని మెరుగుదలలతో వచ్చింది.

ధర: రూ. 1,19,900 (బేస్ మోడల్)

M4 ఐప్యాడ్ ఎయిర్ (M4 iPad Air)

ఐప్యాడ్ ఎయిర్ ఇప్పుడు అత్యంత వేగవంతమైన M4 చిప్‌తో అప్‌గ్రేడ్ అయ్యింది. గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఇది సరైన మొబైల్ డివైజ్.

ధర: రూ. 64,900

స్టూడియో డిస్‌ప్లే & స్టూడియో డిస్‌ప్లే XDR

క్రియేటివ్ పనుల కోసం మరియు డెస్క్‌టాప్ సెటప్ కోసం ఆపిల్ కొత్త మానిటర్లను లాంచ్ చేసింది.

Studio Display: రూ. 1,89,900
Studio Display XDR: రూ.3,99,900 (ఇది అత్యున్నత స్థాయి కలర్ అక్యురేసీని అందిస్తుంది).

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×