E-Paper
Advertisement

Amazon Summer Sale: టాప్ బ్రాండ్ ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 55% తగ్గింపు.. కొద్దిరోజులే ఈ అవకాశం!

Amazon Summer Sale: టాప్ బ్రాండ్ ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 55% తగ్గింపు.. కొద్దిరోజులే ఈ అవకాశం!
Advertisement

Amazon Summer Sale: మార్చి నెల మొదట్లోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందాలంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఏసీ, ఫ్రిడ్జ్ కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే, వేల రూపాయలు ఖర్చు చేసి వీటిని కొనాలంటే సామాన్యులకు అది పెద్ద ఆర్థిక భారమే. అందుకే, సామాన్యుడి ఇంటిని సైతం చల్లబరిచేందుకు అమెజాన్ అదిరిపోయే Summer Appliances సేల్‌ను తీసుకొచ్చింది.

కేవలం 6 రోజుల పాటు జరిగే ఈ డిస్కౌంట్ మేళాలో ఎల్‌జీ, శాంసంగ్ వంటి ప్రముఖ టాప్ బ్రాండ్లపై ఏకంగా 55 శాతం వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. ఒకవేళ మీరు గనకు మీ పాత ఏసీని మార్చాలన్నా లేదా కొత్త ఫ్రిడ్జ్ కొనాలన్నా ఇదే సరైన సమయం. మరి ఈ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తున్న పరికరాలేవో చూసేద్దామా.

Advertisement

Also Read: భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో Poco కొత్త ఫోన్లు.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

స్మార్ట్ ఏసీలతో చల్ల చల్లని గాలి..

నేటి ఆధునిక యుగంలో ఏసీలు కేవలం గాలిని అందించడమే కాకుండా, విద్యుత్ ఆదా చేసేలా స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. LG 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ దీనికొక మంచి ఉదాహరణ. దీనిలో ఉండే 6 రకాల కూలింగ్ మోడ్స్ గదిలోని అవసరానికి తగ్గట్టుగా పని చేస్తాయి. అలాగే క్యారియర్ బ్రాండ్ నుంచి వస్తున్న వై-ఫై సదుపాయం ఉన్న ఏసీలను వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ మండుటెండలో కూడా చల్లని గాలిని కోరుకుంటే.. 52 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా సమర్థవంతంగా పనిచేసే వోల్టాస్ 5-స్టార్ ఏసీని ఎంచుకోవచ్చు. గోద్రెజ్ ఏసీలు డిజైన్ పరంగానూ, పానాసోనిక్ ఏసీలు స్మార్ట్ టెక్నాలజీ పరంగానూ ఆకట్టుకుంటున్నాయి.

అధునాతన ఫీచర్లతో రిఫ్రిజిరేటర్లు..

Advertisement

ఆహార పదార్థాలు తాజాగా ఉండటంతో పాటు, తక్కువ కరెంట్ ఖర్చయ్యే ఫ్రిడ్జ్‌లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. శాంసంగ్ 330 లీటర్ల బెస్‌పోక్ ఏసీ రిఫ్రిజిరేటర్ స్టైలిష్ లుక్‌తో పాటు ఏఐ ఎనర్జీ మోడ్‌తో పది శాతం అదనపు విద్యుత్తును ఆదా చేస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఎల్‌జీ 322 లీటర్ల స్మార్ట్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్, శాంసంగ్ 236 లీటర్ల డబుల్ డోర్ మోడల్స్ బెస్ట్ ఆప్షన్స్‌గా నిలుస్తాయి. ఇవన్నీ కన్వర్టబుల్ మోడ్స్‌తో రావడం వల్ల మన అవసరానికి తగ్గట్టుగా ఫ్రీజర్ భాగాన్ని కూడా వాడుకునే వీలుంటుంది. అలాగే గోద్రెజ్ అందిస్తున్న నానో షీల్డ్ టెక్నాలజీ ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది.

Also Read: వామ్మో.. స్మార్ట్‌వాచ్ ఇక రోబోలా మారిపోతుందా? టీసీఎల్ క్రేజీ ఐడియా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×