E-Paper
Advertisement

అమెజాన్ స్పెషల్ ఆఫర్.. అత్యంత చౌకగా Bajaj కూలర్‌.. ఆలస్యం చేస్తే దొరకటం కష్టమే!

అమెజాన్ స్పెషల్ ఆఫర్.. అత్యంత చౌకగా Bajaj కూలర్‌.. ఆలస్యం చేస్తే దొరకటం కష్టమే!
Advertisement

Bajaj Cooler: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. తన ‘సమ్మర్ సేల్ – 2026 లో భాగంగా బజాజ్ కూలర్ పై భారీ రాయితీ ప్రకటించింది. బజాజ్ పీఎక్స్25 టార్క్ కూలర్ (Bajaj PX25 Torque Air Cooler) ఏకంగా 39 శాతం రాయితీ ఇస్తోంది. ఫలితంగా రూ.7,700 విలువ కూలర్ రూ.4,699కే అందుబాటులోకి వచ్చింది. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ కూలర్ కోసం చూస్తున్న వారికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని అమెజాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కూలర్ కు సంబంధించిన ప్రధాన ఫీచర్లు ఏవో ఈ కథనంలో చూద్దాం.

హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్స్

ఈ కూలర్‌లో యాంటీ బాక్టీరియల్ హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్‌లను ఉపయోగించారు. ఇవి నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని గాలిని చల్లబరుస్తాయి. గాలిలోని బ్యాక్టీరియా, ఫంగస్ ను తొలగించి.. పరిశుభ్రమైన గాలిని గదిలోకి పంపిస్తుంది.

గాలి ప్రవాహం

Advertisement

ఈ బజాజ్ కూలర్ సైజ్ కాస్త చిన్నగా ఉన్నప్పటికీ దాదాపు 16 అడుగుల దూరం వరకు గాలిని ప్రసారం చేయగలదు. ఇందులో అమర్చిన హై స్పీడ్ ఫ్యాన్ గదిలోని అన్ని మూలలకు చల్లటి గాలిని తీసుకెళ్తుంది. వ్యక్తిగత వినియోగానికి, చిన్న గదులకు ఈ కూలర్ సరిగ్గా సరిపోతుంది.

నీటి నిల్వ సామర్థ్యం

ఈ బజాజ్ కూలర్ 24 లీటర్ల వాటర్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. గదిని రాత్రంతా చల్లగా ఉంచడానికి ఈ నీరు సరిగ్గా సరిపోతుంది. ఇది కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉండటం వల్ల బెడ్ పక్కన లేదంటే టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఒక గది నుంచి మరో గదికి తేలిగ్గా దీనిని తీసుకెళ్లవచ్చు.

ఇన్వర్టర్ సపోర్ట్..

Advertisement

ఈ కూలర్ ఇన్వర్టర్ సపోర్ట్ తో వస్తుంది. కాబట్టి కరెంటు పోయినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిని వినియోగించుకోవచ్చు. ఇది చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది కాబట్టి ఇన్వర్టర్‌పై కూడా ఎలాంటి భారం పడదు.

Also Read: అమెజాన్ ధమాకా సేల్.. రూ.43,000 బ్రాండెడ్ ఏసీ.. కేవలం రూ.25,990కే!

3 ఏళ్ల వారంటీ..

ఈ కూలర్ పై బజాజ్ 3 ఏళ్ల వారెంటీని అందిస్తంది. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా ఈ కూలర్ ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉన్న ప్లాస్టిక్ తో రూపొందని.. తుప్పు గురించి భయమే అవసరం లేదని పేర్కొంటున్నాయి. ఎక్కువ కాలం మన్నికగా కూడా ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి.

Also Read: కొత్త ఏసీ కావాలా? 2026లో టాప్ మోడల్స్ ఇవే.. ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×