E-Paper
Advertisement

ఇల్లు ఊడ్చే పనికి గుడ్ బై.. రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లపై భారీ డిస్కౌంట్లు!

ఇల్లు ఊడ్చే పనికి గుడ్ బై.. రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement

Amazon Prime Day Sale 2026 India: ఇల్లు ఊడ్చడం, తుడవడం లాంటి పనులతో విసిగిపోయారా? అయితే మీకు హెల్ప్ చేయడానికి ఒక స్మార్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. అమెజాన్ ఇండియా తన మోస్ట్ అవైటెడ్ ‘ప్రైమ్ డే సేల్ 2026’ ను జులై 4 నుండి జులై 6 వరకు నిర్వహిస్తోంది. ఈ 72 గంటల సేల్‌లో హోమ్ అప్లయెన్సెస్ పై భారీ ఆఫర్లు ప్రకటించారు. ముఖ్యంగా మార్కెట్లో క్రేజ్ ఉన్న 3 బెస్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లపై లభిస్తున్న భారీ డిస్కౌంట్లు,ధరల వివరాలు..

టెక్నాలజీ పెరిగిపోయాక ప్రతి ఒక్కరూ స్మార్ట్ లైఫ్‌ని ఇష్టపడుతున్నారు. అందులోనూ హౌస్ క్లీనింగ్ పనిని ఈజీ చేసే రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎస్బీఐ (SBI), యాక్సిస్ (Axis) బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తో పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 3 అల్టిమేట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ డీల్స్ ఇవే..

1. iRobot Roomba Max 705 (బెస్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్):

Advertisement

హోమ్ క్లీనింగ్ సెగ్మెంట్‌లో ‘ఐరోబోట్ రూంబా’ బ్రాండ్‌కు తిరుగులేదు. ఇది ఆటోమేటిక్‌గా ఇల్లు మొత్తాన్ని మ్యాపింగ్ చేసుకుని, మూల మూలలా ఉన్న దుమ్మును సైలెంట్‌గా క్లీన్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో సెల్ఫ్-మూవింగ్ ఫీచర్ ఉంది, అంటే దీని అంతట అదే డస్ట్‌బిన్‌ను ఖాళీ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే..ఈ ప్రైమ్ డే సేల్‌లో దీనిపై ఏకంగా 45% వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధరపై కరెన్సీలో సుమారు రూ.33,000 వరకు ఆదా చేసుకోవచ్చు.ఆఫర్ లో దీని నెట్ ప్రైస్ సుమారు రూ. 41,500 గా ఉండే అవకాశం ఉంది.

2. Shark PowerDetect 2-in-1 (వాక్యూమ్ ప్లస్ మాపింగ్ కొంబో):

మీకు ఇల్లు ఊడ్చడంతో పాటు తడి క్లాత్ తో తుడిచే ఫీచర్ కూడా కావాలంటే ఇది బెస్ట్ ఛాయిస్. నేలపై పడిన కాఫీ గింజలు, సిరప్ లేదా సెరియల్స్ లాంటి ఎలాంటి మొండి మరకలనైనా ఇది ఈజీగా క్లీన్ చేస్తుంది. క్లీనింగ్ అయిపోయాక ఇల్లంతా మంచి సువాసన వచ్చేలా ఇందులో ఒక ప్రత్యేక సెంట్ కార్ట్రిడ్జ్ కూడా ఇచ్చారు. నెవర్ టచ్ ప్రో బేస్ టెక్నాలజీ దీని ప్రత్యేకత. ఈ మోడల్‌పై అమెజాన్ ప్రైమ్ డే లో 40% ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీనిని సుమారు రూ.33,500 ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. దెబ్బకు పడిపోయిన శాంసంగ్ ఎస్25 అల్ట్రా ధర

3. Roborock Q7 M5+ (బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్):

ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. బడ్జెట్ ధరలో మంచి ప్రీమియం ఫీచర్స్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ లీగ్.ఇది వాయిస్ కమాండ్స్ (అలెక్సా/గూగుల్ అసిస్టెంట్) ద్వారా పనిచేస్తుంది. మీరు యాప్ ద్వారా ఏ రూమ్ క్లీన్ చేయాలో జోన్లు సెట్ చేస్తే చాలు, స్మార్ట్‌గా పని ముగించేస్తుంది. అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లకు ఇది చాలా బాగా సూట్ అవుతుంది. ప్రైమ్ మెంబర్ల కోసం దీనిపై 39% ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో ఇది కేవలం సుమారు రూ. 22,999 బడ్జెట్ ధరలోనే లభించనుంది

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×