E-Paper
Advertisement

Lava Agni 4, Bold సిరీస్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. Amazon Saleలో బెస్ట్ బడ్జెట్ డీల్స్ ఇవే!

Lava Agni 4, Bold సిరీస్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. Amazon Saleలో బెస్ట్ బడ్జెట్ డీల్స్ ఇవే!
Advertisement

Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 సందర్భంగా.. ప్రముఖ టెక్ సంస్థ లావా స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. జూలై 2 నుంచి ప్రారంభమైన ఈ సేల్ జూలై 6 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేలా లావా తమ అగ్ని 4, బోల్డ్ సిరీస్ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఫోన్లు మరింత చౌకగా లభిస్తున్నాయి.

Lava Agni 4పై భారీ తగ్గింపు:

ఈ సేల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న మోడళ్లలో Lava Agni 4 ఒకటి. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చే ఈ ఫోన్ అసలు ధర రూ.27,999 కాగా.. బ్యాంక్ ఆఫర్లు, ప్రమోషనల్ డిస్కౌంట్లు కలుపుకుని వినియోగదారులు దీనిని కేవలం రూ 24,249కే సొంతం చేసుకోవచ్చు. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.

Advertisement

Also Read: అబ్బా ఏం ఆఫర్లు రా బాబు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై ఏకంగా 65 శాతం డిస్కౌంట్!

తక్కువ ధరలోనే Bold N2 Lite:

సరికొత్తగా స్మార్ట్‌ఫోన్ వాడాలనుకునే వారికి.. రోజువారి అవసరాల కోసం చూసే వారికి Lava Bold N2 Lite ఒక అద్భుతమైన ఎంపిక. దీని 3GB ర్యామ్, 64GB స్టోరేజ్ మోడల్ కేవలం రూ.7,649కే లభిస్తోంది. దీనిలో 13MP ఏఐ డ్యుయల్ వెనుక కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాతో పాటు రోజంతా వచ్చేలా 5000mah బ్యాటరీని అందించారు.

అందుబాటు ధరలో Bold N2:

Advertisement

మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ అయిన Lava Bold N2 కూడా ఈ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,249గా ఉంది. నిత్య జీవితంలో సాధారణ యాప్స్ వాడుకుంటూ.. మంచి పెర్ఫార్మెన్స్ ఆశించే వారికి ఈ ఫోన్ చక్కగా సరిపోతుంది.

ఫీచర్ల పండగలా Bold N2 5G:

ఈ సేల్‌లో 5G నెట్‌వర్క్ కోసం చూసే వారికి Lava Bold N2 5G ఒక బెస్ట్ ఆప్షన్. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ రూ.13,249కి అందుబాటులో ఉంది. దీనిలో 120హెర్ట్జ్ డిస్‌ప్లే, ఏకంగా 6000mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ కూడా దీని సొంతం.

Also Read: గేమర్స్‌కు బంపర్ ఆఫర్.. కొత్త Alienware ల్యాప్‌టాప్ కొంటే రూ.22 వేల మానిటర్ సగం ధరకే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×