E-Paper
Advertisement

Amazon Mega Music Fest: సేల్ అదుర్స్.. థియేటర్ అనుభవాన్ని అందించే బెస్ట్ ఇయర్ హెడ్‌ఫోన్స్.. అది కూడా బడ్జెట్ ధరలోనే..!

Amazon Mega Music Fest: సేల్ అదుర్స్.. థియేటర్ అనుభవాన్ని అందించే బెస్ట్ ఇయర్ హెడ్‌ఫోన్స్.. అది కూడా బడ్జెట్ ధరలోనే..!
Advertisement

70% Discount on Headphones in Amazon Mega Music Festival: మెజాన్ ఇండియా తాజాగా మెగా మ్యూజిక్ ఫెస్ట్ (Mega Music Fest) సేల్ ప్రకటించింది. ఈ సేల్ మే 16న ప్రారంభం కాగా.. మే 20 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో అమెజాన్ హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, హోమ్ ఆడియో సిస్టమ్ కొనుగోలుపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. దానితో పాటు కంపెనీ కొనుగోలుదారులకు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

HDFC బ్యాంక్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై రూ.5,250 వరకు తగ్గింపును అందిస్తోంది. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.5,000 తగ్గింపును కూడా అందిస్తోంది. అదేవిధంగా ఈ-రిటైలర్ HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలు.. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అందువల్ల ఎప్పట్నుంచో ఇయర్ హెడ్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే రూ. 3000 లోపు అందుబాటులో ఉన్న వాటి గురించి తెలుసుకుందాం..

Advertisement

JBL Tune 700BT by Harman

ఈ హెడ్‌ఫోన్‌లు మొత్తం ఐదు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇది 27 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. కేవలం ఐదు నిమిషాల ఛార్జ్‌లో రెండు గంటల రన్‌టైమ్‌ను అందించే క్విక్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది వర్చువల్ అసిస్టెంట్‌కు మద్దతుతో డ్యూయల్ పెయిరింగ్ ఫంక్షన్‌తో వస్తుంది. దీని ధర విషయానికొస్తే రూ. 2,999కి అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: జిబ్రానిక్స్ నుంచి అదిరిపోయే గేమింగ్ హెడ్‌ఫోన్స్.. ధర కూడా తక్కువే

Sony MDR ZX110A Wired Ear-Headphone without Mic

ఈ సోనీ హెడ్‌ఫోన్‌లు కేవలం రూ.881కి అందుబాటులో ఉన్నాయి. ఇది ఒకే వైట్ కలర్ వేరియంట్‌లో వస్తుంది. అధిక శక్తి నియోడైమియమ్ మాగ్నెట్‌లతో పాటు స్పష్టమైన సౌండ్ కోసం 30mm డైనమిక్ డ్రైవర్‌లతో వస్తుంది. దీన్ని సులభంగా దాచుకోవడానికి మడత డిజైన్‌ను కలిగి ఉంది.

boAt Rockerz 450 Bluetooth Ear-Headphones with Mic

ఈ బోట్ హెడ్‌ఫోన్‌లు మొత్తం 11 కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్‌లు HD ఆడియో సౌండ్ క్వాలిటీ కోసం 40mm డైనమిక్ డ్రైవర్‌లతో వస్తాయి. ఇది 15 గంటల రన్‌టైమ్‌ను అందిస్తుంది. దీని ధర విషయానికి వస్తే.. రూ.1,699కి అందుబాటులో ఉన్నాయి.

HAMMER Bash2.0 Over Ear-Wireless Bluetooth Headphones

ఈ హెడ్‌ఫోన్‌లు మొత్తం మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ హెడ్‌ఫోన్‌లు 40mm డైనమిక్ డ్రైవర్‌లు, 300mAh బ్యాటరీతో వస్తాయి. ఇది ఎనిమిది గంటల వరకు మ్యూజిక్ వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. లోతైన బేస్, HD నాణ్యత సౌండ్‌ని అందిస్తారు. IPX4 వాటర్-రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0ని కలిగి ఉన్నాయి. వీటి ధర విషయానికి వచ్చే సరికి రూ. 2,199కి అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×