E-Paper
Advertisement

Amazon Mega Electronics Days Sale: అదిరిపోయే బడ్జెట్ ధరకే టాప్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లు.. ఇదిగో లిస్ట్!

Amazon Mega Electronics Days Sale: అదిరిపోయే బడ్జెట్ ధరకే టాప్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లు.. ఇదిగో లిస్ట్!
Advertisement

Amazon Mega Electronics Days Sale 2024: అమెజాన్‌లో ప్రస్తుతం మెగా ఎలక్ట్రానిక్స్ డేస్‌ కొనసాగుతోంది. ఈ సేల్ మే 8న ప్రారంభం కాగా.. మే 15 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లతో సహా అన్ని ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపులను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌లతో కూడిన టాప్ స్మార్ట్‌వాచ్‌లు 88 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

అందువల్ల మంచి ఫీచర్లు కలిగిన బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లను కొనుక్కోవాలనుకుంటే.. అమెజాన్‌లో రూ.1,500 లోపు ది బెస్ట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..

Advertisement

Fire-Boltt Ninja Call Pro Plus

Fire-Boltt Ninja Call Pro Plus స్మార్ట్‌వాచ్‌లో లైట్ గోల్డ్, మెష్ బ్లాక్, ఇతర వాటి నుండి సెలెక్ట్ చేసుకోవడానికి 10+ కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది 1.83-అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. బహుళ వాచ్ ఫేస్‌లకు మద్దతు ఇస్తుంది. ఇందులో AI వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్ వాచ్ గరిష్టంగా 8 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అలాగే ఇది 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. దుమ్ము, వాటర్ రెసిస్టెన్సీ కోసం IP67-రేట్ చేయబడింది. ఈ వాచ్ అమెజాన్‌లో కేవలం రూ.1,299కే అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: మరో సేల్ వచ్చేసింది గురూ.. రూ.1,000లోపు టాప్ నెక్‌బ్యాండ్‌..?

Fastrack Limitless Glide Advanced

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ గ్లైడ్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌వాచ్ బహుళ కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీరు మొబైల్‌లోని ప్రోపర్టీ యాప్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలిగే అనేక వాచ్ ఫేస్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 100+ స్పోర్ట్స్ మోడ్‌లు, 24/7 హార్ట్ మానిటరింగ్ సపోర్ట్ వంటి కొన్ని ఆరోగ్య ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్ గేమ్‌లు కూడా ఉన్నాయి. ఇది దుమ్ము, వాటర్ రెసిస్టెన్సీ నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ అమెజాన్‌లో కేవలం రూ. 1,499కి అందుబాటులో ఉంది.

Noise Vivid Call 2 Smart Watch

నాయిస్ వివిడ్ కాల్ 2 స్మార్ట్ వాచ్ అమెజాన్‌లో రూ.1,499కి అందుబాటులో ఉంది. అదనంగా, మీరు 10 శాతం కూపన్ తగ్గింపును పొందవచ్చు. స్మార్ట్ వాచ్ ఎనిమిది రంగులు/స్ట్రాప్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.85-అంగుళాల HD డిస్‌ప్లే 150+ వాచ్ ఫేస్‌లకు మద్దతు ఇస్తుంది. దీనికి బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. ఇది హార్ట్ రేట్ మానిటర్, SpO2 మానిటర్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటర్ వంటి అనేక స్పోర్ట్స్ మోడ్‌లు, హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది.

Also Read: Tv Offers: బ్రాండెడ్ స్మార్ట్‌టీవీపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే

ఇది 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇంకా ఇది దుమ్ము, వాటర్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. మంచి ధరలో అదిరిపోయే ఫీచర్లు కలిగిన స్మార్ట్‌వాచ్‌లను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. అయితే మీరు కొనుగోలు చేసే సమయాన్ని బట్టి పైన పేర్కొన్న ధరలు మారవచ్చు. అందువల్ల స్మార్ట్‌వాచ్‌ను కొనుక్కునే ముందు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×