E-Paper
Advertisement

స్టాక్ అయిపోయే లోపే ఓ లుక్కేయండి.. సోనీ, శాంసంగ్ స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

స్టాక్ అయిపోయే లోపే ఓ లుక్కేయండి.. సోనీ, శాంసంగ్ స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
Advertisement

Amazon Mega Sale: చాలామంది ఇంట్లో ఖాళీ సమయాల్లో చేసే పనేంటంటే టీవీ చూడటం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో అందరూ ఒకచోట చేరి టీవీలో ఏ సినిమా వస్తుందబ్బా అంటూ మాట్లాడుకుంటుంటారు. అయితే, ఒకప్పుడు టీవీ అంటే కేవలం వార్తలు, అప్పుడప్పుడు వచ్చే సినిమాలకే పరిమితం. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే అమెజాన్‌లో ‘మెగా ఎలక్ట్రానిక్స్ డేస్’ సేల్ మొదలైంది. సోనీ, శాంసంగ్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల మీద కూడా కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. మరి ఈ సేల్‌లో అసలు మిస్ అవ్వకూడని ఆ బెస్ట్ టీవీ డీల్స్ ఏంటో ఓసారి చూసేద్దామా.

Sony Bravia

మనలో చాలా మందికి టీవీ అంటే సోనీనే. ఆ కలర్ క్వాలిటీ, ఆ క్లారిటీనే వేరు. సోనీ బ్రావియా టీవీలు చూస్తుంటే బొమ్మలు కళ్లముందే ఉన్నట్టు జీవకళతో కనిపిస్తాయి. ఇక సౌండ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సిస్టమ్ అవసరం లేకుండానే హోమ్ థియేటర్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ సేల్‌లో సోనీ టీవీలపై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. ఖరీదైనదైనా సరే.. లైఫ్ లాంగ్ మంచి క్వాలిటీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Samsung Crystal 4K

Advertisement

శాంసంగ్ బ్రాండ్ మీద మనవాళ్లకు ఎప్పుడూ నమ్మకం ఎక్కువే. ముఖ్యంగా శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో సిరీస్ టీవీలు చూస్తే.. స్క్రీన్ చుట్టూ ఫ్రేమ్ అస్సలు కనిపించదు. దీంతో టీవీ చూస్తున్నంత సేపు మనం ఆ విజువల్స్ లో లీనమైపోతామన్నమాట. బడ్జెట్‌లో ఉంటూనే ఒక రిచ్ లుక్ ఇచ్చే టీవీ కావాలంటే మాత్రం దీన్ని కళ్లు మూసుకుని తీసుకోవచ్చు.

Also Read: అత్యాధునిక ఫీచర్లతో Xiaomi Mini LED TVs.. ఇలాంటి డిస్‌ప్లే కోసం ఆస్తుకలైనా అమ్మేసుకోవచ్చు!

LG Ultra HD

Advertisement

ఎల్జీ టీవీ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ మ్యాజిక్ రిమోట్. దీనిని కంప్యూటర్ మౌస్ లాగా చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. సినిమాలో డైరెక్టర్ ఏ క్వాలిటీతో అయితే సినిమా తీశారో.. అదే కలర్స్ తో మన ఇంట్లో చూసేందుకు దీనిలో స్పెషల్ మోడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్లు, పాత టీవీ ఇస్తే వచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో దీని ధర ఇంకా తగ్గుతుంది.

OnePlus, Xiaomi

తక్కువ రేటులో మంచి స్మార్ట్ టీవీ కావాలి అనుకునేవారికి వన్ ప్లస్ Y సిరీస్ లేదంటే షియోమీ టీవీలు బాగా సెట్ అవుతాయి. అమెజాన్ సేల్‌లో ఈ టీవీల మీద భారీగా రేట్లు తగ్గాయి. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో.. ఇలా ఏ యాప్ కావాలన్నా చాలా స్మూత్‌గా పనిచేస్తాయి. ఫోన్ వాడటం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టీవీలను చాలా సులభంగా వాడేయొచ్చు.

Also Read: ఈ ఫోన్ ఏంట్రా ఇంత ముద్దుగా ఉంది.. Infinix Note 60 Pro వెనుక డిస్‌ప్లే చూస్తే మతిపోతుంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×