E-Paper
Advertisement

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై 75 శాతం డిస్కౌంట్!

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై 75 శాతం డిస్కౌంట్!
Advertisement
Amazon Great Summer Sale : మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనాలని చూస్తున్నారా? ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్త.. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రొడక్ట్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. అంతే కాకుండా సెలక్టెడ్ డివైజ్‌లపై భారీ తగ్గింపులు అందిస్తుంది.  దీనిలో వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ACలు, ఇతర పరికరాలపై కస్టమర్‌లు గొప్ప డీల్‌లను పొందవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్  డెబిట్ కార్డ్‌లపై బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో సమ్మర్ సేల్ బ్యానర్‌ లైవ్ అవుతుంది. సేల్ డేట్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

సేల్ ప్రత్యేకత ఏమిటంటే.. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు, AC, రిఫ్రిజిరేటర్, కూలర్, ల్యాప్‌టాప్ వంటి అనేక ప్రత్యేక పరికరాలపై డిస్కౌంట్లు, ఆఫర్లను పొందవచ్చు. ఏ పరికరాలపై ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

Also Read : బెస్ట్ డీల్.. రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్

  • ఎయిర్ కండీషనర్లపై 55 శాతం వరకు తగ్గింపు.
  • రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు తగ్గింపు.
  • టాప్ రేటింగ్ ఉన్న టీవీలపై 65శాతం వరకు తగ్గింపు.
  • స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్టంగా 40 శాతం తగ్గింపు.
  • ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపు.
  • హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు తగ్గింపు.
  • స్మార్ట్‌వాచ్‌లపై 70 శాతం వరకు తగ్గింపు.
  • టాబ్లెట్‌లపై 70 శాతం వరకు తగ్గింపు.
  • ఇతర ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు.
  • Alexa, Fire TV పరికరాలపై గరిష్టంగా 45 శాతం తగ్గింపు.
Advertisement

ఇవి కాకుండా అమెజాన్ కూపన్లు, క్యాష్‌బ్యాక్ రివార్డ్స్, ప్రీ-బుక్, బై మోర్ సేవ్ మోర్, అమెజాన్ కాంబో ద్వారా మరింత మెరుగైన ఆఫర్‌లను అమెజాన్ ఇండియా తీసుకువస్తోంది. ఇది కాకుండా, అమెజాన్ ఈ సేల్‌లో పాకెట్-ఫ్రెండ్లీ స్టోర్‌లను కూడా హోస్ట్ చేస్తుంది. ఇందులో రూ. 99 లోపు స్టోర్‌లు, రూ. 199 లోపు స్టోర్‌లు, రూ. 299 లోపు స్టోర్‌లు మరియు రూ. 499 లోపు స్టోర్‌లు ఉంటాయి. మీరు 8pm డీల్ స్టోర్, గ్రాండ్ ఓపెనింగ్ డీల్ మొదలైన డీల్ స్టోర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. Amazon India ICICI బ్యాంక్, BoB, OneCard క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×