E-Paper
Advertisement

Oppo Enco Air 3 Pro Earbuds at ₹ 194: అమెజాన్ లో కళ్లు చెదిరే డిస్కౌంట్.. రూ. 194లకే Oppo ఇయర్‌బడ్స్‌!

Oppo Enco Air 3 Pro Earbuds at ₹ 194: అమెజాన్ లో కళ్లు చెదిరే డిస్కౌంట్.. రూ. 194లకే Oppo ఇయర్‌బడ్స్‌!
Advertisement

Get Oppo Enco Air 3 Pro Earbuds at Rs 194 in Amazon Summer Sale 2024: స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. వీటితో పాటుగా స్మార్ట్‌ఫోన్ కనెక్టెడ్ యాక్సరీస్‌ను యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గతంలో మ్యూజిక్ వినాలంటే వైర్డ్ ఇయర్‌ఫోన్స్ ఉపయోగించేవారు. అప్పుడు మీరు కచ్చితంగా ఆ గ్యాడ్జెట్‌ను మీ దగ్గరలోనే ఉంచుకోవాలి. ఇది కాస్త ఇబ్బందిగానే ఉండేది. దీంతో బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఇయర్‌బడ్స్ వచ్చాయి. యువత వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ చూపుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్‌ సేల్‌లో భాగంగా Oppo Enco Air 3 Pro ఇయర్‌బడ్స్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. జూలై 2023లో Oppo ఈ ఇయర్‌బడ్స్‌ను రూ. 4999తో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ బడ్స్‌పై రూ.1000తో డిస్కౌంట్ ప్రకటించింది. దీని ప్రకారం రూ. 3,999  ఖర్చు చేయగలిగితే ఈ  Enco Air 3 Pro TWSను దక్కించుకోవచ్చు. అంతేకాకుండా నెల EMI కింద రూ.194 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్ ఆఫర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Advertisement

Also Read: వన్‌ప్లస్ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఒక్కో వేరియంట్‌పై వేలల్లో డిస్కౌంట్!

Oppo Enco Air 3 Pro ఇయర్‌బడ్స్ రూ. 4999తో విడుదల అయ్యాయి. కాగా ఇప్పుడు అమెజాన్ దీనిపై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది. రూ.3,999కి వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు బ్లూటూత్ 5.3 LC3 AAC SBC, LDAC ఆడియో కోడెక్‌లను సపోర్ట్ చేస్తాయి.

Advertisement

Oppo Enco Air 3 Pro డిజైన్ విషయానికి వస్తే.. ఈ ఇయర్‌బడ్స్ Apple AirPodల మాదిరిగానే ఉంటాయి. ఇన్-ఇయర్ బడ్స్, పెబుల్-షేప్ ఛార్జింగ్ కేస్‌తో ఉంటుంది. ఇది వెదురు ఫైబర్‌తో తయారు చేయబడిన ప్రత్యేకమైన 12.4mm డ్రైవర్లను కలిగి ఉంది. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు బ్లూటూత్ 5.3, LC3, AAC, SBC మరియు LDAC ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఇస్తాయి. అదనంగా ఈ బడ్స్ హై-రెస్ ఆడియో కోసం తీసుకొచ్చారు.

Also Read: వాట్సాప్ నుంచి షాకింగ్ ఫీచర్.. ఇక తప్పు చేస్తే శిక్ష తప్పదు!

Oppo నుండి వచ్చిన ఈ ఇయర్‌ఫోన్‌లో స్పేషియల్ ఆడియో టెక్నాలజీ కూడా ఉంది. ఇది కాకుండా  49 డెసిబుల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో బ్యాటరీ గురించి మాట్లాడితే Enco Air 3 Pro ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 30 గంటల బ్యాటరీ లైఫ్ పొందుతుంది దీనిలో ఇయర్‌బడ్‌లు 7 గంటల పాటు ఉంటాయి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×