E-Paper
Advertisement

Discount on Xiaomi Redmi A2 Mobile: లిమిటెడ్ డీల్.. రూ.5,299లకే Xiaomi Redmi A2 స్మార్ట్‌ఫోన్

Discount on Xiaomi Redmi A2 Mobile: లిమిటెడ్ డీల్.. రూ.5,299లకే Xiaomi Redmi A2 స్మార్ట్‌ఫోన్
Advertisement

50% Discount on Xiaomi Redmi A2 Mobile: ఇదో స్మార్ట్‌ఫోన్ ప్రపంచం. ఉదయాన్నే నిద్రలేచిన నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ చేతికి అతుక్కునే ఉంటుంది. ఫోన్ మన జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఈ క్రమంలోనే అమెజాన్‌లో మొబైల్ లవర్స్‌కు మంచి డీల్స్ తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో కస్టమర్లకు చౌక ధరలకు పెద్ద బ్రాండ్‌ల ఫోన్‌లను కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. ఇక్కడ ఆఫర్‌లో అందుబాటులో ఉన్న ఫోన్‌ల గురించి మాట్లాడితే రెడ్‌మీ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై ఉత్తమైన ఆఫర్ అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇక ఆఫర్ గురించి మాట్లాడితే Redmi బ్రాండ్‌కి చెందిన Xiaomi Redmi A2పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రెడ్‌మీ ఫోన్ అసలు ధర రూ.9,999కి ఉండగా 50 శాతం ఆఫర్ ప్రకటించింది. అంటే ఫోన్‌ను రూ.5,299కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధరతో ఫోన్‌ను 2 GB, 64 GB స్టోరేజ్‌తో లభిస్తుంది.

Advertisement

అంతే కాకుండా ఈ ఫోన్‌ను పొందడానికి మీరు కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు కొన్ని నియమాలు పాటించి ఇంకా కాస్త తక్కువ ధరకే ఫోన్ దక్కించుకోవచ్చు. ఈ ఆఫర్ల ద్వారా మంచి ఫోన్‌ను కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు మంచి ఆఫర్ అవుతుంది.

Also Read: అదిరిందయ్యా.. రెడ్‌మీ నుంచి 200 MP కెమెరా ఫోన్!

Advertisement

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. Redmi A2 6.52-అంగుళాల HD+ (1600 x 720 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే కలిగి ఉంది. ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 13లో పనిచేస్తుంది. Redmi యొక్క ఈ చవకైన ఫోన్ 120Hz రీఫ్రెష్‌రేట్‌ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G36 ప్రాసెసర్‌పై వస్తుంది. ఇందులో 4GB RAM ఉంది. వర్చువల్ ర్యామ్ సహాయంతో ఫోన్  ర్యామ్‌ను 7GB వరకు పెంచవచ్చు. ఈ Redmi స్మార్ట్‌ఫోన్‌లు 64 GB వరకు స్టోరేజ్ కలిగి ఉంటుంది. వీటిని మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 512 GB వరకు పెంచుకోవచ్చు.

Also Read: వివో నుంచి శాటిలైట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోద్ది మచ్చా!

రెడ్ మీ A2 పవర్ కోసం 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇది Wi-Fi, బ్లూటూత్, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్‌ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×