E-Paper
Advertisement

ఓటీటీ ప్రియులు ఎగిరి గంతేసే ఆఫర్.. రూ.99లకే సోనీ లివ్, ఆహాతో పాటు 20 ఓటీటీలు ఫ్రీ!

ఓటీటీ ప్రియులు ఎగిరి గంతేసే ఆఫర్.. రూ.99లకే సోనీ లివ్, ఆహాతో పాటు 20 ఓటీటీలు ఫ్రీ!
Advertisement

Airtel OTT Offers: ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే సమ్మర్ ఓటీటీ సేల్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా Airtel Xstream Play Premium Plan ధరను భారీగా తగ్గించింది. సాధారణంగా నెలకు రూ.149 ఉండే ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పరిమిత కాల ఆఫర్ కింద కేవలం రూ.99లకే అందిస్తోంది.

రూ.99 ప్లాన్ ప్రత్యేకతలివే:

ఇంత తక్కువ ధర ప్లాన్‌తో యూజర్లు ఏకంగా 20కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఒకే లాగిన్‌తో వీక్షించవచ్చు. రోజుకు కేవలం రూ.3.30 ఖర్చుతో సోనీ లివ్, సన్ నెక్ట్స్, ఆహా, లయన్స్ గేట్ ప్లే, మనోరమ మ్యాక్స్, చౌపాల్ వంటి మరెన్నో పాపులర్ ఓటీటీలను ఎంజాయ్ చేయొచ్చు. వినోదంతో పాటు లైవ్ స్పోర్ట్స్ చూసేవారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: ఎడిటింగ్ స్కిల్స్ అక్కర్లేదు.. Gemini Omniలో జస్ట్ టెక్ట్స్ ఇస్తే చాలు వీడియో రెడీ అయిపోద్ది!

రూ.279 ఆల్‌ ఇన్ వన్ ప్లాన్:

నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 వంటి మరిన్ని ప్రీమియం యాప్స్ కావాలనుకునే వారి కోసం ఎయిర్‌టెల్ రూ.279 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒక నెల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియోహాట్‌స్టార్ సూపర్, జీ5 ప్రీమియంతో పాటు ఎక్స్‌స్ట్రీమ్ ప్లే బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. దీంతో పాటు అదనంగా 1GB డేటా కూడా లభిస్తుంది.

సబ్‌స్క్రైబ్ చేసుకోవడమెలా?

Advertisement

ఈ సూపర్ ఆఫర్ ప్లాన్లు ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. అర్హులైన కస్టమర్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా ఎక్స్‌స్ట్రీమ్ ప్లే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓటీటీల ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో ఎయిర్‌టెల్ తెచ్చిన ఈ సరికొత్త సేల్ ఓటీటీ ప్రియులకు నిజంగా పెద్ద ఊరట అనే చెప్పాలి.

Also Read: ప్రయాణాల్లో 5G నెట్‌వర్క్‌ను ఆన్‌లో ఉంచుతున్నారా? జరిగే నష్టం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×