E-Paper
Advertisement

డిజిటల్ డిస్‌ప్లేతో వచ్చే.. బెస్ట్ బడ్జెట్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు.. ఇంకెందుకు ఆలస్యం

డిజిటల్ డిస్‌ప్లేతో వచ్చే.. బెస్ట్ బడ్జెట్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు.. ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Affordable side by side refrigerators India: పెద్ద ఫ్రిజ్ కొనాలి, అందులోనూ సూపర్ మోడరన్‌గా ఉండే ‘సైడ్-బై-సైడ్’ (Side-by-Side) మోడల్ కావాలి.. కానీ బడ్జెట్ దాటిపోకూడదు. ఇదే కదా మీ ఆలోచన? ఒకప్పుడు లగ్జరీ ఇళ్లలోనే కనిపించే డిజిటల్ డిస్‌ప్లే సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు ఇప్పుడు బడ్జెట్ ధరల్లోనే మార్కెట్లోకి వచ్చేశాయి. కిచెన్‌కు ప్రీమియం లుక్ ఇవ్వడమే కాకుండా.. పెద్ద ఫ్యామిలీస్ స్టోరేజ్ అవసరాలను ఇవి పర్‌ఫెక్ట్‌గా తీరుస్తాయి. ఎక్కువ స్పేస్, లేటెస్ట్ ఫీచర్లు, అదీ అఫోర్డబుల్ ప్రైస్‌లో దొరికే బెస్ట్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌ల డీటెయిల్స్ మీకోసం.

తక్కువ బడ్జెట్‌లో డిజిటల్ డిస్‌ప్లే సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు:

మిడిల్ క్లాస్ హోమ్స్ కూడా ఇప్పుడు పెద్ద సైజ్ ఫ్రిజ్‌ల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా డోర్ పైనే.. ఉండే డిజిటల్ కంట్రోల్ డిస్‌ప్లే ఫీచర్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయకుండానే టెంపరేచర్ మార్చుకునే వీలుండటం వల్ల కరెంట్ చాలా ఆదా అవుతుంది.

Advertisement

బడ్జెట్ ధరలో లభించే.. టాప్ మోడల్స్ ఇవే:
హయర్ 500+ లీటర్స్ సైడ్-బై-సైడ్ (Haier): తక్కువ ధరలో ఎక్కువ స్పేస్ కావాలనుకునే వారికి హయర్ బెస్ట్ ఆప్షన్. దీని డిజిటల్ డిస్‌ప్లే చాలా స్మార్ట్‌గా ఉంటుంది. దీనిలోని స్లిమ్ డిజైన్ వల్ల కిచెన్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. 100% కన్వర్టిబుల్ ఫీచర్‌తో వచ్చే మోడల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

గోద్రెజ్ ఈయాన్ ఎక్స్‌చేంజ్ సిరీస్ (Godrej): మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన గోద్రెజ్.. అఫోర్డబుల్ రేంజ్‌లో సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లను అందిస్తోంది. మల్టీ-ఎయిర్ ఫ్లో టెక్నాలజీ, టచ్ డిజిటల్ ప్యానెల్‌తో వచ్చే ఈ ఫ్రిజ్ బట్టర్-స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

Advertisement

హిటాచీ లేదా వర్ల్‌పూల్ బడ్జెట్ సిరీస్ (Whirlpool): వర్ల్‌పూల్ ఇంటెలిఫ్రెష్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వచ్చే సైడ్-బై-సైడ్ మోడల్స్ తక్కువ కరెంట్ ఖర్చు చేస్తాయి. వీటి ఎక్స్‌టీరియర్ టచ్ కంట్రోల్స్ ఫ్రిజ్ లుక్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి.

Also Read: బట్టలను పూర్తిగా ఆరబెట్టే వాషింగ్ మెషీన్.. వర్షాకాలంలోనూ నో టెన్షన్

సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ వల్ల ఉపయోగాలు:
మెగా స్టోరేజ్: ఫ్రీజర్ ఒకవైపు, నార్మల్ ఫ్రిజ్ ఒకవైపు ఉండటం వల్ల పెద్ద పెద్ద గిన్నెలు, కూరగాయలు, ఫ్రూట్స్ చాలా ఈజీగా సర్దుకోవచ్చు.

స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్: డిజిటల్ డిస్‌ప్లే ద్వారా ఫ్రిజ్ లోపల ఏ పార్ట్‌లో ఎంత కూలింగ్ ఉండాలో.. ఫింగర్ ఫ్రింట్‌తో  కంట్రోల్ చేయొచ్చు.

ఇన్వర్టర్ టెక్నాలజీ: ఇవి పెద్దగా కనిపించినా.. లేటెస్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ల వల్ల నార్మల్ ఫ్రిజ్‌ల కన్నా తక్కువ కరెంట్ బిల్లును ఇస్తాయి.

మీ కిచెన్‌ను మోడరన్‌గా మార్చాలన్నా, వారానికి సరిపడా గ్రాసరీస్‌ను ఫ్రెష్‌గా దాచాలన్నా ఈ అఫోర్డబుల్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×