E-Paper
Advertisement

Om Shanti Shanti Shantihi Twitter Review: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్విట్టర్ రివ్యూ.. తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా..?

Om Shanti Shanti Shantihi Twitter Review: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్విట్టర్ రివ్యూ.. తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా..?
Advertisement

Om Shanti Shanti Shantihi Twitter Review: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః.. గత రోజులుగా ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మలయాళ హిట్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’కి రీమేక్ ఇది. ఒకప్పుడు డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించిన తరుణ్ భాస్కర్ నటుడుగా సత్తాను చాటుతున్నారు. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు కనిపించారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రధాని పాత్రలో ఈ సినిమాలో నటించారు. ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అవుతూ వచ్చాయి.. కామెడీ ఎంటర్టైనర్ గా దొరికేక్కిన ఈ మూవీ ఇవాళ భారీ అంచనాల నడుమ థియేటర్లోకి రిలీజ్ అయింది.. ఈ మూవీ టాక్ ఎలా ఉంది? నెటిజన్లు సినిమాపై ఎలా స్పందిస్తున్నారు..? ట్విట్టర్ రివ్యూ ఏంటి అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఓం శాంతి శాంతి శాంతిః మూవీలో హీరో హీరోయిన్లు యాక్టింగ్ చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇది ఒక రీమెక్ సినిమా చూస్తున్నాము అని ఫీలింగ్ ఎక్కడ కనిపించకుండా చాలా ఫ్రెష్ గా ప్రేక్షకులను అలరించింది.. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ యాక్టింగ్ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ కాస్త డల్ అయింది. ఫైనల్ గా క్లైమాక్స్ సూపర్ గా ఉంది అని నువ్వు నెటిజెన్ ట్రీట్ చేశారు..

Advertisement

https://twitter.com/i/status/2016937342788145458

తరుణ్ భాస్కర్ యాక్టింగ్ సూపర్ గుంది. ఆయన నటన చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది.. తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. నేను రీమిక్స్ మూవీ కూడా చూశాను కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. హీరోకి తగ్గట్లుగా హీరోయిన్ ఈషా రెబ్బ కూడా అదరగొట్టేసింది. ఈ సినిమాను చూసి అందరికీ మంచి టైం పాస్ అవుతుంది. ఒరిజినల్ చూడని వాళ్లకైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

https://twitter.com/i/status/2016934628532289600

ఈ మూవీలో తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ క్యారెక్టర్ చాలా బాగుంది.. సినిమా మొత్తం కామెడీ సీన్స్ ఉండడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ సీన్స్ మాత్రం జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి అంటూ మరో ట్వీట్ లో రాసుకొచ్చారు.

https://twitter.com/i/status/2016933424427389257

తరుణ్ భాస్కర్, ఈషా యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో వేరే లెవెల్ లో ఉంది. సినిమా మొత్తం కామెడీతో నిండిపోయింది. ముఖ్యంగా సీనియర్ నటుడు బ్రహ్మజీ నటనకు మాత్రం జనాలు ఫిదా అయిపోవాల్సిందే.. ఈ సినిమా మొత్తం సూపర్ గా ఉంది. అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి బిట్టు కూడా బాగుండడంతో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ట్వీట్ చేశారు..

https://twitter.com/i/status/2016933396338135430

https://twitter.com/i/status/2016932977289416778

https://twitter.com/i/status/2016931711226171815

https://twitter.com/i/status/2016915410277617783.

గతంలో తరుణ్ భాస్కర్ చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మాత్రం చాలా బాగుంది అంటూ నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. మొగుడు పెళ్ళాల మధ్య జరిగే కామెడీ సీన్లు జనాలని బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. మొత్తానికి అయితే ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక కలెక్షన్లు ఏమాత్రం ఉంటాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే…

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×