E-Paper
Advertisement

బీఆర్ఎస్ పార్టీ ఇక నుండి వర్ధంతిలు చేసుకోవాలి: ఎంపీ చామల

బీఆర్ఎస్ పార్టీ ఇక నుండి వర్ధంతిలు చేసుకోవాలి: ఎంపీ చామల
Advertisement

MP Chamala: స్వేచ్ఛ బ్యూరో: కేసీఆర్ పై ఎంపీ చామల సంచలన వ్యాక్యలు చేశారు. కేసీఆర్‌కు ఫామ్ హౌస్ పరిపాలన మాత్రమే తెలుసని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇకనుంచి వర్దంతులు నిర్వహించుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కే సీ ఆర్ కు ఫామ్హౌస్ పరిపాలన మాత్రమే తెలుసునని వెల్లడించారు. ఆయన కూతురు వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు.

Also Read: సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో బీఆర్ఎస్.. నాటి నుండి నేటి వరకు ముందున్న లక్ష్యం అదే..?

కవిత సుస్పష్టం..

Advertisement

మౌనం అంగీకారమే నా..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ జేబులు చూసి పరిపాలించారనీ కవిత స్పష్టంగా చెప్పారని అన్నారు. ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని లోక్ సభలో కేసీఆర్ అంటున్నారనీ, కానీ పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపికి అవయవదానం చేసిందన్నారు. బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారన్నారు. రెండున్నర సంవత్సరాలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో? కేసీఆర్ కు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చెయ్యాలని ముందుకు వెళ్తుందన్నారు. ఇక నుండైనా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజా సమస్యలు ముందుకు తీసుకురావాలనీ ఎంపీ చామల కేసీఆర్ ను కోరారు.

Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జర్మనీ అవకాశాలపై ఫోకస్.. విదేశాల్లో యువతకు శిక్షణ!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×