// // CPI Narayana: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సీపీఐ నారాయణ సంచనం -->
E-Paper
Advertisement

ఐదురాష్ట్రాల ఎన్నికలపై.. సీపీఐ నారాయణ సంచనల వ్యాఖ్యలు

ఐదురాష్ట్రాల ఎన్నికలపై.. సీపీఐ నారాయణ సంచనల వ్యాఖ్యలు
Advertisement

CPI Narayana: దేశంలో ప్రస్థతం జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికలపై సీపీఐ నారాయణ తన దైన శైలిలో విష్లేషించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో బీజేపీ అధికారం ఊహించిందే అని సీపీఐ నారాయణ అన్నారు. దేశంలో కేరళం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో మాత్రం బీజేపీకి ప్రత్యర్థులకు అంతు చూశారని అన్నారు. గతంలో చంద్రబాబును ఓడించడానికి ఏమేం చేశారో సేమ్ బెంగాల్‌లో కూడా అదే జరిగిందని అన్నారు. తమిళనాడులో విజయ్ గెలుస్తాడని, ముఖ్యమంత్రి అవుతాడని ఎవరూ కూడా ఊహించలేదని అన్నారు.

మతపరమైన చీలికలు..

అస్సాంలో బీజేపీ గెలుపు పెద్ద ఆశ్చర్యం కలిగించ లేదని కానీ మిగతా రాష్ట్రాలైన కేరళం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో మాత్రం బీజీపీకి చుక్కులు చూపించారని అన్నారు. అస్సాం రాష్ట్రంలో మతపరమైన మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు చీలడం వల్ల బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం నేను ముందే ఊహించానని సీపీఐ నారాయణ అన్నారు. అస్సాంలో బీజేపీ వ్యూహం గట్టిగా పనిచేసిందని నారాయణ అన్నారు.

Advertisement

Also Read: దళపతి విజయ్ ప్రసంగిస్తుంటే త్రిష ఏం చేసిందో తెలుసా?.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..

సేమ్ బెంగాల్‌లో కూడా..

బెంగాల్ ఫలితాలపై సీపీఐ నారాయణ ఓక ఆసక్తికరమైన పొలిటికల్ పోలికను తెరమీదికి తెచ్చారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు‌ చంద్రబాబు నాయుడుని ఓడించడానికి ప్రజలు ఎలాగైతే ఏకమయ్యారో సేమ్ బెంగాల్‌లో కూడా అలాగే మమతా బెనర్జీని గెలిపించి బీజేపీని అడ్డుకోవడానికి ప్రజలు అదే స్థాయిలో కంకణం కట్టుకున్నారని గుర్తు చేశారు. అని ఆయన విశ్లేషించారు. కేంద్రం బలగాలు, ఈడీ, ఐటీ సంస్థలను అడ్డం పెట్టుకుని బెంగాల్ కోటను పడగొట్టాలని చూసిన బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు.

Advertisement

Also read: ఉచిత కుట్టు మిషిన్ల పంపిణీ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారా.. కావలసిన పత్రాలివే?

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×