E-Paper
Advertisement

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలో చిత్రాల వినోదం.. కొత్త సినిమాల లిస్ట్ ఇదే..?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలో చిత్రాల వినోదం.. కొత్త సినిమాల లిస్ట్ ఇదే..?
Advertisement

Weekend OTT Movies: వీకెండ్ వచ్చేసింది అంటే సినిమాల కోసం మూవీ లవర్స్ తెగ వెతికేస్తూ ఉంటారు.. ఎలాంటి సినిమాలు తో ఈ వీకెండ్ ని పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికోసం ఓటీటీ చాలా సినిమాలను అందిస్తుంది. గతవారంతో పోలిస్తే ఈ వారం కాస్త ఎక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి.. అందులో కొన్ని వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజానికి ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని అందుకోవడంతో ఇక జనాలు ఎక్కువమంది ఓటీటీ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా సినీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాల్ని అందిస్తున్నాయి.. మరి ఈ వారం ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం…

వీకెండ్ మూవీ లవర్స్ ను ఆకట్టుకొనేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బోలెడు సినిమాలను అందిస్తున్నాయి.. అందులో సందీప్ కిషన్ నటించిన సూపర్ సుబ్బు, వరల్డ్ పాపులర్ మూవీ అబ్సెషన్ తో అటుగా మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటుగా ప్రీతమ్ అండ్ పెడ్రో, గుర్తుకొస్తున్నాయి ఈ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఉండడంతో జనాలు వీటిని చూసి ఎందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఏ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒక్కసారి ఇక్కడ చూసేద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌..

Advertisement

సూపర్ సుబ్బు (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)

దాదీ కీ షాదీ (హిందీ)

Advertisement

ఎనోలా హోమ్స్ 3 (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)

ది చోరల్ (ఇంగ్లీష్)

సర్వైవల్ ఆఫ్ ది థికెస్టో: సీజన్ 3 (ఇంగ్లీష్ – సిరీస్)

ది మిడ్‌నైట్ రొమాన్స్ ఇన్ హగ్వాన్ (కొరియన్)

సమ్మర్ ’36 (ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీ – సిరీస్)

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)

ఎల్లే: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ లీగల్లీ బ్లోండ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ – సిరీస్)

ఇసకపట్నం (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)

ప్రొటెక్టర్ (ఇంగ్లీష్)

అబ్సెషన్ (ఇంగ్లీష్, తెలుగు)

బ్లేడ్స్ ఆఫ్ ది గార్డియన్స్ (ఇంగ్లీష్)

ఈటీవీ విన్..

గుర్తుకొస్తున్నాయి (తెలుగు – సిరీస్)

డిజిటల్ డెత్ (తెలుగు)

సన్ నెక్స్ట్..

హ్యాంగ్‌మ్యాన్ (తెలుగు)

ఎల్రా కాలేలియత్తే కాల (కన్నడ)

లయన్స్ గేట్ ప్లే..

హాఫ్ మ్యాన్ (ఇంగ్లీష్)

యాపిల్ టీవీ ప్లస్..

సైలో: సీజన్ 3 (ఇంగ్లీష్ – సిరీస్)

సోనీ లైవ్..

కరక్కం (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)

జీ 5..

వీరభద్రుని రహస్యం (తెలుగు వీక్లీ సిరీస్)

ముత్తాశి (మలయాళం వెబ్ సీరీస్)

సత్లూజ్ (పంజాబీ, హిందీ)

జియో హాట్ స్టార్..

మాలీవుడ్ టైమ్స్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)

తవ్వై (హిందీ)

ప్రీతమ్ అండ్ పెడ్రో (హిందీ – సిరీస్)

ది డెవిల్ వేర్స్ ప్రాడా 2 (ఇంగ్లీష్)

ఎక్స్-మెన్ 97: సీజన్ 2 (ఇంగ్లీష్)

ఆహా..

డబుల్ బ్యారెల్ (తెలుగు)

మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు)

గతవారంతో పోలిస్తే.. ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఐశ్వర్య రాజేష్ నటించిన ఇసకపట్నం, సూపర్ సుబ్బు, అబ్సెషన్, వంటి సినిమాలతో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసి మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×