E-Paper
Advertisement

Romantic Movie OTT: ప్రేమ జంటకు అదిరిపోయే షాక్ …ఒక్క రాత్రిలో ఇద్దరికి కడుపు… ఔరా అనిపించే విచిత్రం

Romantic Movie OTT: ప్రేమ జంటకు అదిరిపోయే షాక్ …ఒక్క రాత్రిలో ఇద్దరికి కడుపు… ఔరా అనిపించే విచిత్రం
Advertisement

Romantic Movie OTT : ట్రయాంగిల్ ప్రేమ కథలు ఎన్నో చూసి ఉంటాం. ఆసక్తికరంగా సాగే ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా ఇష్టపడి చూస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయాంగిల్ స్టోరీ వీటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కథ ఒకే రాత్రిలో ఇద్దరు అమ్మాయిలని ప్రెగ్నెంట్ చేసే ఒక మహానుభావుడి చుట్టూ తిరుగుతుంది. ఆ తరువాత స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘ది త్రీసమ్’ (The Threesome). దీనికి చాడ్ హార్టిగాన్ దర్శకత్వం వహించగా, ఇందులో జోయ్ డచ్, జోనా హౌర్-కింగ్, రూబీ క్రజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Prime video)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటి ?

Advertisement

కానర్ అనే కుర్రాడికి ఒలీవియా అంటే ప్రాణం. కానీ ఆమెకు తన మనసులో మాట చెప్పలేక సతమతమవుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో జెన్నీ అనే మరో అమ్మాయి వీరికి పరిచయమవుతుంది. ఒకరోజు రాత్రి మద్యం మత్తులో, ఉత్సాహంలో ఈ ముగ్గురూ కలిసి ఒకే పడకను పంచుకుంటారు. ఆ ఒక్క రాత్రి వాళ్ళ జీవితాలనే మార్చేస్తుందని అప్పుడు వాళ్ళు ఊహించరు. ఆ సంఘటన తర్వాత, కానర్, ఒలీవియా సీరియస్‌గా ప్రేమలో పడతారు. అంతా బాగుంది అనుకుంటున్న టైమ్‌లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఆ రాత్రి కలిసిన ఇద్దరు అమ్మాయిలు (ఒలీవియా, జెన్నీ) గర్భవతులు అవుతారు.

ఇక ఆ పిల్లలకు తండ్రి కానరే అని తేలడంతో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. పెళ్లి కాకుండానే ఒకేసారి ఇద్దరు పిల్లలకు తండ్రి కాబోతున్నానని తెలిసి కానర్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక అక్కడి నుండి అసలు రచ్చ మొదలవుతుంది. ఈ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆ ఇద్దరు పిల్లల బాధ్యతను ఎలా పంచుకున్నారు? సమాజం ముందు, ఇంట్లో వాళ్ల ముందు ఈ విషయాన్ని ఎలా మేనేజ్ చేశారు? ప్రేమికురాలితో ఉంటూనే, మరో అమ్మాయికి పుట్టబోయే బిడ్డకు తండ్రిగా కానర్ పడ్డ కష్టాలేమిటి? అనే విషయాలను దర్శకుడు కామెడీగా, కాస్త ఎమోషనల్గా చూపించాడు.

Advertisement

Read Also : ఆత్మలతో మాట్లాడే డాక్టర్ … ఓటీటీలోకి రాబోతున్న సౌత్ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×