E-Paper
Advertisement

OTT Movie : మంచానపడ్డ మొగుడు… మరొకడిపై ప్రేమతో చేయకూడని పని… ఇదెక్కడి విడ్డూరం సామీ

OTT Movie : మంచానపడ్డ మొగుడు… మరొకడిపై ప్రేమతో చేయకూడని పని… ఇదెక్కడి విడ్డూరం సామీ
Advertisement

OTT Movie : మానవ సంబంధాల విషయంలో, అక్రమ సంబంధం అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా వినబడుతున్న పదం. దీనివల్ల ఎక్కువగా క్రైమ్ రేటు కూడా పెరుగుతోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో భర్త మంచాన పడటంతో, భార్య మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంటుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ సినిమా కంటెంట్ కొంచెం ఘోరంగానే ఉంటుంది. అందుకే ఈ సినిమాని ఒంటరిగా చూడటమే మంచిది. ఈ కంటెంట్ కూడా పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

వివామాక్స్‌లో స్ట్రీమింగ్

Advertisement

ఈ ఫిలిప్పీన్స్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘లిగావ్’ (Ligaw). 2025లో విడుదలైన ఫిలిప్పీన్స్ మూవీకి ఓమర్ డెరోకా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాబ్ గుంటో, అలీ అసిస్టియో, JC టాన్, రాష్ ఫ్లోరెస్ ప్రధాన పాత్రల్లో నటించారు. వివామాక్స్ ఒరిజినల్స్ బ్యానర్ కింద తీసిన ఈ చిత్రం 85 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇది 2025 మే 9 న వివామాక్స్‌ (Vivamax) లో విడుదలైంది. ఇది (18+) వాళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇందులో కొన్ని సన్నివేశాలు పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. IMDbలో ఈ చిత్రం 5.7/10 రేటింగ్‌ను, Rotten Tomatoesలో 80% రేటింగ్‌ను పొందింది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ చిత్రం ఫిలిప్పీన్స్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ డోలోరెస్ (రాబ్ గుంటో) అనే ఒక అందమైన మహిళ, తన అంగవైకల్యం గల భర్త రోడెల్ (JC టాన్)ను శ్రద్ధగా చూసుకుంటుంది. రోడెల్ ఒక దురదృష్టకరమైన ప్రమాదంలో పక్షవాతం పొందిన తర్వాత, డోలోరెస్ అతని సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేస్తుంది. అయితే ఆమె జీవితం ఒక చిన్న గ్రామంలో ఒంటరిగా తీరని కోరికలతో ఉంటుంది. ఆమె భర్త స్థితి కారణంగా ఆమె ఆంతరంగిక కోరికలు నెరవేరకుండా ఉంటాయి. ఒక రోజు ఆమె డోలోరెస్ జైరాన్ (అలీ అసిస్టియో) అనే మౌంటైనీర్‌ను కలుస్తుంది. అతను ఆమె గ్రామంలో కొద్దిరోజులు ఉండటానికి వస్తాడు. జైరాన్ యవ్వనంలో ఉండటంతో అతని ఆకర్షించే స్వభావం, డోలోరెస్‌ను ప్రభావితం చేస్తాయి.

ఆమె జీవితంలోని అణచివేయబడిన కోరికల నుండి తప్పించుకోవడానికి, ఆమె జైరాన్‌తో ఒక వ్యవహారాన్ని ప్రారంభిస్తుంది. ఈ వ్యవహారం హద్దులు దాటిపోతుంది. డోలోరెస్ ఆమె భర్త పట్ల విధేయత, జైరాన్ పట్ల పెరుగుతున్న ప్రేమ మధ్య ఒక సంఘర్షణలో చిక్కుకుంటుంది. ఆమె జైరాన్‌తో గడిపే సమయం ఆమెకు మంచి ఫీలింగ్స్ ను ఇస్తుంది. ఈ వ్యవహారం గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇది డోలోరెస్ జీవితంలో విషాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. డోలోరెస్ చివరికి ఎవరిని ఎంచుకుంటుంది ? ఆమె జీవితంలో ఎటువెళ్తుంది ? అనే విషయాలను చూడాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడం.

Read Also : చేయని తప్పుకు బలిపశువులుగా… ఈ పోలీసుల అరాచకం చూస్తే రక్తం మరగాల్సిందే మావా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×