// // Repu Udayam 10 Gantalaku OTT : రెండు వారాలకే ఓటీటీలోకి సస్పెన్స్ -->
E-Paper
Advertisement

Repu Udayam 10 Gantalaku OTT : రెండు వారాలకే ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Repu Udayam 10 Gantalaku OTT : రెండు వారాలకే ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

Repu Udayam 10 Gantalaku: గతంలో వచ్చిన ఓ పిట్ట కథ, అన్నపూర్ణ స్టూడియో వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు చెందు ముద్దు రూపొందించిన లేటెస్ట్ చిత్రం రేపు ఉదయం 10 గంటలకు.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అభినవ్ గోమటం, హెబ్బా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక గడియారంలో టైం 10 గంటలు చూపిస్తుంది. అందులో యాక్టర్స్ ఫోటోలు కూడా కనిపిస్తున్నారు.. పోస్టర్తో మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకి ఓటీటీలోకి వచ్చేసింది.. ఇవాళ ఈ మూవీ సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందన్న విషయాలను ఇప్పుడు మనం ఒకసారి వివరాలు తెలుసుకుందాం..

రేపు ఉదయం 10 గంటలకు ఓటీటీ..

సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన తాజా చిత్రం రేపు ఉదయం 10 గంటలకు.. టైటిల్ కు తగ్గట్లుగానే ఈ సినిమా పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. దాంతో ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు.. కానీ అనుకొని విధంగా సినిమా యావరేజ్ టాక్ ను అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ నుంచి రెండు వారాలకే వెనుతిరిగింది.. ఈ మూవీ ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.  ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు సినిమాను చూసి ఎంజాయ్ చేసెయ్యండి..

Advertisement

Also Read : ‘సుయోధన’ దృషికా బ్యాగ్రౌండ్ ..? ఆమె తల్లి ఎవరో తెలుసా..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్, జంటగా నటించిన రెండో సినిమా రేపు ఉదయం 10 గంటలకు.. 10 గంటలకు ముందు ఒక కీలకమైన డెడ్‌లైన్ నేపథ్యంలో, పాత్రలు ప్రమాదంలో చిక్కుకుని, దాని నుండి బయటపడటానికి పడే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల పరిస్థితి చుట్టు ఈ స్టోరీ తిరుగుతుంది.. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. డైరెక్టర్ చేసిన కొన్ని చిన్న తప్పుల వల్ల సినిమా యావరేజ్ గా టాక్ ను అందుకుంది. ఈమధ్య హెబ్బా పటేల్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా రెస్పాన్స్ని అందుకోలేకపోతున్నాయి. థియేటర్ల లో సక్సెస్ అందుకోని ఈ మూవీ ఓటీటీ లోకి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.. హెబ్బా పటేల్ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య ఈ అమ్మడు సినిమాలకన్నా ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోల లో సందడి చేస్తూ వస్తుంది.. అంతేకాదు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది.. ఈమె అందాలను మెచ్చిన దర్శక నిర్మాతలు ఆమెకు మంచి సినిమాలో అవకాశం ఇస్తారేమో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×